చైనా కి వ్యతిరేఖంగా మాట్లాడొద్దు , దలైలామా కి ఉల్ఫా హెచ్చరిక
అంతే కాదు ఉల్ఫా నాయకుడు చైనా లోనే ఉన్నట్టు ఇండియా చెప్తుంది , చైనా ఒప్పుకోవడం లేదనుకోండి . కొన్ని ఉల్ఫా టెర్రరిస్ట్ క్యాంపు లు చైనా లో నడుస్తున్నట్టు ఇండియా అనుమానిస్తుంది .
దలైలామా అరుణాచల్ప్రదేశ్ వెళ్లడం పై మన బ్లాగ్ లో ఒక వ్యక్తి ఏకంగా అమెరికా మీదే నెపం నెట్టేశాడు, దలై లామా ఆరుణాచలప్రదేస్ సందర్శించడం పై , చూస్తుంటే చైనా అభిమానులు విపరీతమైన అసహనం తో రగిలిపోతున్నారు.
No comments:
Post a Comment