Monday, March 6, 2017

కాశ్మీర్ లో జరిగేది ఉగ్రవాదం అని చెప్తున్న పాకిస్తాన్ పత్రిక , మన కుహానా లౌకిక వాదులు చదవాల్సిన విషయం


కొంతమంది కుహానా లౌకిక వాదులు రాతలు చూస్తుంటే , ఒళ్ళంతా రోత పుడుతుంది .
కాశ్మీర్ లో జరిగేది ఉగ్రవాదం అని ప్రపంచం అంతా చెప్తుంటే , ఇండియా మీద ద్వేషం తో , అది ఉగ్రవాదం కాదని చెప్తూ , ఉగ్రవాది అయిన Burhan wani ని దేశభక్తుడు అంటూ కీర్తించడం వాళ్ళకే చెల్లింది .

చదువరులు బాగా గమనిస్తే , ఒకప్పుడు హిందీ , మరియు ఇతర ప్రాంతీయ చిత్రాలలో ఎక్కువగా కాశ్మీర్ అందాలు ( నాకు బాగా గుర్తుంది దాల్ సరస్సు ) కనిపించేవి .  ఎంతో అందంగా , ఎటువంటి గొడవలు లేకుండా హిందూ ముస్లిం లు కలసి మెలసి జీవించేవారు ,

మరి ఈ గొడవ ఎప్పుడు మొదలయ్యింది ,  ఆఫ్గనిస్తాన్ లో రష్యా ని బయటకి పంపేసిన తరువాత అక్కడ ఉగ్రవాదులు ని పాకిస్తాన్ కాశ్మీర్ కి పంపించింది . అసలు ఆఫ్గనిస్తాన్ లో ఆ ఉగ్రవాదులు చేసిన ఆగడాలు అన్ని ఇన్ని కావు .  పూర్తి వివరాలు అన్ని ఇంటర్నెట్ లో ఉన్నాయి , జస్ట్ ఒక సెర్చ్ చేస్తే చిటికె లో మీ ముందు ఉంటాయి . అటువంటి ఉగ్రవాదులు ప్రశాంతంగా ఉన్న కాశ్మీర్ లో వఛ్చి అక్కడ హిందువు లని హింసించి హింసించి , అత్యాచారాలు చేసి , అమ్మాయిలని అపహరించి , భయపెట్టి తరిమేస్తే ఎన్నో వేలమంది ఢిల్లీ వఛ్చి తల దాచుకున్నారు. ఇప్పుడు కాశ్మీరీ లు స్వాతంత్య్రం కోసం పోరాడుతున్నారు అంటూ మనకి సుద్దులు చెప్తున్నారు ఈ రచయత .

కాకపోతే ఈ విషయాన్ని అక్కడ పత్రిక లో ఒక ఒక పాకిస్తానీ రచయత రాసి తూర్పారబెట్టాడు. ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ ఉగ్రవాదులని ఏరేస్తామని చెప్తూ చేసే దాడులు నిజంగా జరగడం లేదు .  తనకి అనుకూలమైన ఉగ్రవాదులని చంపకుండా , వ్యతరేఖత వ్యక్తం చేసేవాళ్ళని ఈ దాడులు పేరుతో చంపేస్తున్నారు . అఫ్గనిస్టాన్ తాలిబాన్ మరియు హుక్కాని ఉగ్రవాదులు మీద ఈగ కూడా వాలకుండా పాకిస్తాన్ జాగ్రత్త్త పడుతుంది .

ఆ విషయంమీద ఆ రచయత ఆర్మీ ని తీవ్రంగా విమర్శించాడు .


పూర్తి వ్యాసాన్ని ఇక్కడ పెడుతున్నాను , దయచేసి చదవండి .  పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లోంచి వెళ్లే CPEC గురించి కానీ ,  కాశ్మీర్ లో హిందువులు మీద జరిగినా అత్యాచారాల మీద కానీ , టిబెట్ మీద , అరుణాచల ప్రదేశ్ మీద కానీ ఒక్క ముక్క రాయని ఈ రచయత ఒకప్పుడు పేపర్ లో అంతర్జాతీయ వార్తలు ఎలా analyse చెయ్యాలో చెప్తూ పెద్ద వ్యాసాలూ కూడా రాసేశారు .  Its completely selective and biased criticism. People should welcome criticism but not this selective one. 














7 comments:

  1. నాకివేచాలా విచిత్రంగా అనిపిస్తాయి. పాకిస్తాన్ వాడు మనకు ఫేవర్గా రాస్తే చూశావా, వాళ్ళే నిజం ఒప్పుకున్నారు అంటాం. అదే మనోడు పాకిస్తాన్ కి ఫెవర్గారాస్తే దేశద్రోహి అంటాం. అంతేగానీ నిజం ఒప్పుకున్నాడు అనం. రెండు నాల్కలంటే ఇంతేమరి

    ReplyDelete
  2. నాక్కూడా విచిత్రంగానే అనిపిస్తుంది. ‘సర్జికల్ స్ట్రయిక్స్ జరగలేదని పాకిస్తాన్ చెబుతుంది, పాకిస్తాన్ పత్రికలు చెబుతున్నాయి చూసావా’ అని క్రేజీవాల్, లిబ్టార్డ్స్, సిక్యులరిస్టులు,కమ్మీలు, ప్రెస్టిట్యూట్స్, ఛోటా భీమ్, నీచా బెనర్జీ, ఇంకా అనేకానేక నీచాతినీచ పత్రికలు కూసాయి. అదే పాకిస్తాన్ పత్రిక మనకి ఫేవర్గా రాస్తే అనాలిముచ్చలు పత్తిత్తుల్లాగా ఏడుస్తున్నారు. గెట్ వెల్ సూన్ సైకో సైతాన్స్.

    ReplyDelete
    Replies
    1. భలే గుర్తు చేశావ్.. మోడీని విమర్సిస్తే బట్ట్లలు చించుకోని ఎర్రటెండలో రోడ్ల మీద గెంతుకుంటూ, కొండొకచో దొర్కినవాడ్ని దొరికినట్టు కొట్టూకుంటూ, నరుక్కుంటూ, దొరకనివాళ్ళకి పాకిస్తాన్ వీసాలిచ్చెస్తూ(వీళ్ళకి ప్రపంచంలో రెండే దేశాలు తెలుసు మరి, ఒకటి హిందూ ఉగ్రవాదులున్న భారత దేశం, ముస్లమాన్ ఉగ్రవాదులున్న పాకిస్తాన్) అచ్చొసిన ఆంబొతుల్ల తిరిగే వాళ్ళకి "సైకో బాచ్చి" అని ఒక యూనియన్ ఉందిలే

      Delete
    2. నీకింకా పూర్తిగా గుర్తురాలేదులే. ‘‘మో...భౌ. మో..భౌ’’ అని కుక్క రూపం ధరించిన సైకోసైతాన్లని, మోడీ ఫోబియాగాళ్ళని, కనబడిన ప్రతి బ్లాగులోకి వెళ్ళి అక్కడ సబ్జెక్ట్ ఏదున్నాసరే మో..భౌ.... మో...భౌ అనేవాళ్ళని పాకిస్తాన్ వాడు ఏది చెప్పినా గుడ్డలు చించుకుని ‘‘భారత్ కో బరబాద్ కరేంగే’’ అంటూ యూనివర్శిటీల్లో, బ్లాగుల్లో వీరంగం యేసే పిచ్చికుక్కల సంఘం ‘‘సైతానిక్ స్టేట్ ఆఫ్ మో..భౌ..’’ అనే ఐసిస్ అభిమాన సంస్థ రాతగాళ్ళని మెంటల్ అసైలమ్ లో చేర్చాలని పిటిషన్ పెట్టారంట.

      Delete
    3. మొదలైంది బట్టలు చించుకుని రోడ్లమీద గెంతులు వేసే కార్యక్రమం.

      Delete
    4. బ్లాగుల్లో భౌ..భౌ...మనే మో..భౌ.. సైకోసైతాన్ కార్యక్రమం ఎప్పుడో మొదలయింది. మొదట చించుకుంది ఎవడు?

      Delete
  3. సత్యాన్వేషిMarch 16, 2017 at 7:05 PM

    https://thewire.in/116582/managing-media-pakistan-military/

    How Pakistan’s Military Manages the Media
    By Ayesha Siddiqa on 15/03/2017 •

    ReplyDelete