Monday, November 30, 2015

అజాంఖాన్ కి తెలియని నిజం


అహింస తో స్వాతంత్ర్యాన్ని సాధించిన మనం , అసహనం తో ఎందుకు మాట్లాడతాం . మనసు ఎంతో గాయపడితే తప్ప .. ఎన్ని బాంబు లు పేలినా, ఎంత మందిని చంపేసినా, మన స్నేహితులే వాళ్ళు , ఏ రోజు మన మనసు లో ద్వేషం రాలేదు .
అర్ ఎస్ ఎస్
పాపులర్ ఫ్రంట్
ఎం ఐ ఎం
ఢిల్లీ , హైదరాబాద్, బెంగుళూరు , బొంబాయి ఎన్ని జరిగాయి , లెక్కే లేదు . ఎన్ని జరిగినా ఎవరు సహనం కోల్పోలేదు , మతం మనిషిని చంపదు అని మీరే చెప్పారు అదే మేము నమ్మాము .  మరి ఇప్పుడు జరిగిన సంఘటన కూడా అదే కదా, అలానే మాట్లాడాలి కదా ,  లేదు , అవకాశం  కోసం చూస్తున్న రాబందులు అని అర్ధం అయింది .  ఇన్నాళ్ళు మీరు మనసులో పెట్టుకున్న ద్వేషం బయటకి కక్కి రంగు పోయిన నక్కల్లా కనిపిస్తున్నారు .
ఎలెక్షన్ కి ముందు ఎన్ని ఎలుకలు , ఇప్పుడు ఒక్క ఎలుకా రావడం లేదు , విచిత్రం .


మొత్తం హిందూ సమాజాన్ని తూలనాడుతూ ఉంటె , మరి ఇన్నాళ్ళు  మేము భరించిన ఈ సహనం ఏమైపోయింది  ?? ఒక సామాన్య హిందువు తిరగబడటం తప్పిపోయింది ఈ కుహానా లౌకిక వాదులకి .

ఈ కుహాన లౌకిక వాదులు ఏమన్నా మాట్లాడారా దీని మీద ..మాట్లాడి ఉంటె లింక్ ఇవ్వండి ..





Sunday, November 29, 2015

ఈ వీడియో చివరి వరకు చూడండి

ఈ వీడియో చివరి వరకు చూడండి .. 
మన జీవితం బాగుంది , కాని మన పిల్లల, మనవళ్ళ జీవితాలు ఎంత డేంజర్ లో ఉన్నాయో అందులో నంబర్స్ చూస్తుంటే వొళ్ళు గగుర్పాటు వస్తుంది . 

Monday, November 23, 2015

వెల్లిపొండిరా బాబు వెళ్ళిపొండి ,

వెళ్ళిపొండి రా బాబు వెళ్ళిపొండి ..

ముంబై మీద టెర్రరిస్ట్ లు దాడి చేసినప్పుడు లేని భయం .
బెంగుళూరు లో పేలుళ్లు జరిగినప్పుడు లేని భయం ..
హైదరాబాద్ లో టెర్రరిస్ట్ లు జనాన్ని చంపినప్పుడు లేని భయం ..
ఒవైసి కుటుంబం పాతబస్తీ లో చేసే అరాచాకాలకి లేని భయం
ఒవైసీ అన్నదమ్ములు తస్లిమా నస్రీన్ ని నడి రోడ్ మీద జుట్టు పట్టుకుని తన్నినప్పుడు లేని భయం ..

ఇప్పుడు బిజెపి అధికారం లోకి రాగానే మీకు భయం వేసిందా ? ఏమి ద్వంద్వ ప్రమాణాలు రా మీవి ..

ఇంకా బయటకి రాని ఎలకలు ఎన్నో ..   మీలాంటి జనాలు ఇండియా లో ఉంది మా బతుకులు ని భయం భయంగా చేసేకంటే మీరు వెళ్ళిపోతే మేము ప్రశాంతంగా బ్రతుకుతాం ..

నువ్వు పీకే సినిమా తీసి హిందువు లని బఫూన్ లని చేసి చూపించినా, హిందువులు ఎగేసుకుంటూ చూసారు నీ సినిమాని , అంతే కాదు అతి పెద్ద హిట్ చేసారు , అటువంటి సినిమా నీ సొంత మతం లో కూడా తీసే ఆలోచన చేయలేవు , అటువంటి ఈ దేశం లో నీకు భయమా ??

మీకు తగిన దేశాలు

పారిస్ ,
సౌదీ అరేబియా
పాకిస్తాన్
సిరియా
ఇరాక్
బ్రిటన్
అరబ్
నైజీరియా
సుడాన్
ఆఫ్ఘనిస్తాన్
బంగ్లాదేశ్

ఇంకా చాలా ఉన్నాయి .. ఇక్కడ లేని స్వేచ్చ , స్వాతంత్ర్యం దొరుకుతాయి "మీలాంటి" జనాలకి .



Friday, November 13, 2015

గిరిజనులను మత మార్పిడి గురించి ఈ మేధావులు ఎందుకు మాట్లాడటం లేదో అర్ధం కావడం లేదు


ఈ మధ్యన ఒక వార్త చదివే ఉంటారు మీరు. నక్సలైట్లు చర్చి ఫాదర్ కొడుకుని కిడ్నాప్ చేసారు .
మత మార్పిడులు ఆపమని ఎన్నిసార్లు చెప్పినా వినడం లేదని , చర్చి ఫాదర్ ని కిడ్నాప్ చేయడానికి వస్తే ఆటను దొరకక , అతని కొడుకుని కిడ్నాప్ చేసారు .

గిరిజనులు ఎక్కువగా ప్రకృతి ని కొలుస్తారు , వారి జీవనం పూర్తిగా వేరుగా ఉంటుంది , ఆచారాలు వ్యవహారాలూ అన్ని ప్రక్రుతి తో దగ్గరగా ఉంటాయి . హిందువులు అని కూడా చెప్పలేము . అత్యంత అమాయకులు , మోసం దగా లాంటివి తెలియదు .  నేను చింతపల్లి ఏరియా లో తిరిగినప్పుడు ఎక్కడ చూసిన చర్చి లే కనిపిస్తున్నాయి , అవి కూడా మాములుగా కాదు చాలా పెద్దవి  , చర్చి లు కట్టడం తప్పు కాదు , కాని హాస్పిటల్ , స్కూల్ కూడా సరిగ్గా లేని ఇటువంటి ఊళ్లలో చర్చి లు ఉండటం , మనకి అత్యంత సులువుగా అర్ధమవుతుంది .

నిజం చెప్పాలంటే గత యాబై సంవత్సరాలు గా ఈ మత మార్పిడులు జరుగుతున్నాయి .  దేశం లో ఉన్న పేదరికాన్ని , కులాల గోడవలని , గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరా గా చేసుకుని ఈ మతమార్పిడులు దిగ్విజయంగా కొనసాగుతున్నాయి , అఫ్ కోర్స్ పాలకుల సహాయ సహకారం కూడా ఉందనుకోండి .

కాని గిరిజనులు ని ప్రలోభపెట్టడం చాలా అన్యాయం , అన్నెం పున్నెం ఎరగని ఆ అమాయకులని దేవుడు, దెయ్యం అనే పేరుతొ మభ్యపెట్టి మతమార్పిడులు చేయడం తీవ్రంగా ఖండించాలి .  వారి సహజ జీవనానికి దూరం చేయడం గర్హనీయం . జీవ వైవిధ్యం దెబ్బ తింటుంది .  విచిత్రం ఏంటంటే పోలవరం పేరు చెప్పి గిరిజనులు కి అన్యాయం జరుగుతుంది అని చెప్పే ఈ "పెద్ద మనుషులు " ఈ మత మార్పిడులు మీద ఎందుకు ఇంత మౌనంగా ఉంటారు ?? ఇది ఎప్పటి నుండో నా బుర్రని తొలుస్తున్న ప్రశ్న .. ??

బిజెపి మాట్లాడాలి కాబట్టి ఒకె
కాంగ్రెస్ మాట్లాడకూడదు కాబట్టి ఓకే
కనీసం కమ్యూనిస్ట్ పార్టి లు అన్న మాట్లాడాలి కదా ??
మానవ హక్కుల వేదిక నాయకులూ అని చెప్పుకుంటూ తిరిగేవారన్న మాట్లాడాలి కదా ??
గిరిజనులకి క్రీస్తు బోధనలు అవసరమా ?? మళ్ళి వీళ్ళే దేశం మత అసహనం పెరిగిపోతుంది వీదుల్లో అరుస్తూ తిరుగుతూ ఉంటారు. 




పూర్వము ఆంధ్రజ్యోతి లో వచ్చిన ఒక వార్త లో కొంచెం  , వేరొక బ్లాగ్ నుండి తీసుకున్నాను .. పూర్తీ వ్యాసం త్వరలో అప్డేట్ చేస్తాను . 
___________________________________________________________

క్రైస్తవ మతాంతరీకరణం మన గిరిజన సంస్కృతుల పైన చావుదెబ్బ కొట్టింది. ఇది ఇంకా కొనసాగుతూనే వుంది. మన రాష్ట్రంలో 35 గిరిజన తెగలు ఉన్నాయి. తెలిసినవారు కూడా గిరిజనులను హిందువులుగా పరిగణిస్తారు. కాని ప్రతి గిరిజనతెగకు వారిదైన మతంవారికి ఉంటుం ది. వారి దేవుళ్ళు వారికి ఉన్నారు. ద్రావిడ భాషలు మాట్లాడే 27 గిరిజన తెగలకు విభిన్నమైన మత జీవనం ఉంది. వారి భాష ద్రావిడ భాష అయినా , తెలుగు లాగే అవి ఒకే భాషా కుటుంబానికి చెందినా వారి మతం వేరు, దేవుళ్లు వేరు. వారు మౌలికంగా హిందువులు కారు.

క్రైస్తవ మిషనరీలు చాలా కాలంగా ఈ తెగల వారిని లక్ష్యంగా చేసుకున్నా రు. వారి మతా న్ని మారుస్తూ వచ్చారు. గిరిజనుల నిత్య జీవన విధానానికి, మత అనుష్ఠానాలకు చాలా దగ్గర సంబంధం ఉంది. ప్రతి గిరిజన తెగకు వారిదైన న్యాయ వ్యవస్థ, వివాహ వ్యవస్థ ఉన్నాయి. వీటిని మన భారత రాజ్యాంగం, దేశ అత్యున్నత న్యాయస్థానం కూడా గౌరవిస్తున్నాయి. అయితే వీటిని క్రైస్తవ మతాంతరీకరణ విజయవంతంగా నాశనం చేయగలిగింది. ఇంకా చేస్తూనే ఉంది.

_____________________________________________________________

దయచేసి వీటిమీద మీ అభిప్రాయలు చెప్పండి , వీటికి వ్యతిరేఖంగా ఎవరన్న పోరాడుతున్నారా ?, వీలుంటే వాళ్ళ వివరాలు ఇవ్వండి , మనకి చేతనైన సహాయం చేద్దాం . 









Friday, November 6, 2015

మన్మోహన్ సింగ్ గారి కి కూడా ...

మన్మోహన్ సింగ్ గారి కి కూడా దేశం లో అసహనం కనిపించింది .

దెయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఏంటో తెలుసా ??? ఇదిగో ఇదే ..

ఈ దేశం లో ముస్లిమ్స్ కి మాత్రమె దేశ  వనరులు మీద మొట్ట మొదటి అధికారం ఉంది అని చెప్పింది ఈయనే ..
ఇప్పుడు మతం వ్యక్తిగతం అని వేదాలు వల్లిస్తున్నారు ..

రాజశేకర్ రెడ్డి ముస్లిమ్స్ కి రిజర్వేషన్స్ ఇస్తానని చెప్పింది ఈయన హయాం లోనే ..
ఇప్పుడు మతం వ్యక్తిగతం అని వేదాలు వల్లిస్తున్నారు ..

కాషాయ టెర్రరిజం అని కొత్త పేరు తీసుకుని వచ్చింది  ఈయన పార్టి నే .. ఇస్లామిక్ టెర్రరిజం తో పోలీస్ లు చచ్చిపోతుంటే ..
ఇప్పుడు మతం వ్యకిగతం అని వేదాలు వల్లించడం ..

మత హింస వ్యతిరేఖ చట్టం వచ్చింది ఈయన హయాం లోనే , ఆ చట్టం ప్రకారం హిందువు లకి , క్రిస్టియన్ , ముస్లిమ్స్ కి మధ్య గొడవ రేగితే , మొదట హిందువు ల మీద కేసు పెడతారు .
ఇప్పుడు ఈ వేదాలు వల్లించడం ..

1984 సిక్కు గొడవల్లో సల్మాన్ కుర్షిద్ ని కోర్టు తప్పుబట్టినా ఏ విధమైన చర్య తీసుకోకుండా పార్టి లో అత్యున్నత స్థానం ఇచ్చింది ఈ పార్టి నే ..

బంగ్లాదేశ్ నుండి అస్సాం కి ముస్లిం ఇమిగ్రెంట్స ని తక్కువ చేసి చూపింది ఈ పార్టి నే ..

ఈ దేశం లో హిందువు లే అతి పెద్ద డేంజర్   రాహుల్ గాంధీ చెప్పినట్టు వికీ లీక్స్ లో వెల్లడైంది .





ప్రాబ్లం బిజెపి తో కాదు , ఎందుకంటే బిజెపి ప్రో-హిందూ అని అందరికి తెలిసిందే . 

మతం ప్రకారం రిజర్వేషన్స్, గ్రాంట్స్ ఇవ్వకూడదు అని బిజెపి ఎప్పటి నుండో వాదిస్తుంది . కాని ఈ కాంగ్రెస్ దేశాన్ని సంక నాకించడానికి కంకణం కట్టుకుని , జనాలని విడతీయడానికి , అధికారం కోసం దిగజారిపోతుంది . 





Tuesday, November 3, 2015

నిజంగా అసహనం పెరిగిపోతుందా ?

నిజంగా అసహనం పెరిగిపోతుందా ?

మన దేశాన్ని ఒక పధకం ప్రకారం degrade చేసే కుట్ర లా లేదు ఇది ? పెట్టుబడులు కోసం ఎదురు చూసే మన దేశం లో ఇది ఎంత ప్రమాదకరం . ( విదేశి పెట్టుబడులు లాభమా , నష్టమా అనేది వేరే టాపిక్ ).
ఈ హత్యలని ఖండించాలి , అంతే కాదు హంతకులకి ఉరిశిక్ష విధించినా నష్టం లేదు .

కర్ణాటక లో ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ .
ఉత్తరప్రదేశ్ లో ఉన్నది సమాజవాది పార్టీ .

ముంబై లో శివసేన ఎప్పటినుండో ఉంది . అంతే కాదు పాకిస్తాన్ కి వ్యతిరేఖంగా ప్రకటనలు చేయడం లో ఎప్పుడు ముందే ఉంటుంది . ముంబాయి నడిబోడ్డున పాకిస్తానీ టెర్రరిస్ట్ లు వచ్చి భీబత్సం స్ప్రుష్టించి నరమేధం చేస్తే .. ఇక్కడ మేధావులు ముసుగు వేసుకుని , లౌకికత్వం అని నల్ల తోలు కప్పుకుని ఒక పాకిస్తాన్ రచయత  పుస్తకావిష్కరణ చేస్తే సామాన్య జనం కడుపు రగిలిపొదా ?.  అది కావాలనే చేసినట్టు అనిపించడం లేదా ? ముంబాయి లో తమని కాదని బిజెపి ఒంటరిగా పోటీ చేయడం కూడా శివసేన కి మండిపోతుంది .
    చార్లెస్ హేబ్దో ఎటాక్ జరిగినప్పుడు ఈ మేధావులు (?) ఏం మాట్లాడారు ,  అవతలి వాళ్ళ సెంటిమెంట్స్ గౌరవిన్చాలంట అని , మత నమ్మకాలని అవమానించే అర్హత లేదు అని ..  మరి కల్బుర్గి చెప్పింది ఏంటి ?? హిందూ దేవుళ్ళ విగ్రహాల మీద ఉచ్చ పోస్తానని.. .మరి ఈ గొంతులు ఏమయిపోయాయి ,అరిచి అరిచి బొంగురుపోయాయా  ?


--ముస్లిమ్స్ కి మాత్రమె ఈ దేశం వనరుల మీద ఆధిపత్యం ఉంది అని మన్మోహన్ గారు చెప్పినప్పుడు , మిగతా మతాలలో అసహనం పెరిగిపోలేదా ?? అప్పుడు ఈ మేధావులు ( ??) కి గుర్తుకు రాలేదా ఈ అసహనం . 
--గోద్రా రైలు ని తగలపెట్టి నప్పుడు గుర్తుకు రాలేదా ఈ మేధావులకి ( ??) అసహనం . 
--కేరళ లో ఒక ప్రొఫెసర్ చేయిని ఒక వర్గం వారు  అమానుషంగా నరికేసినప్పుడు గుర్తుకురాలేదా ఈ అసహనం .
--ఎం ఐ ఎం  తస్లిమా నస్రీన్ ని జుట్టు పట్టుకుని హైదరాబాద్ నడిబొడ్డున తన్నినప్పుడు , ఈ మేధావులు అని చెప్పుకుంటున్న వాళ్ళంతా ఏ కలుగులో దాక్కున్నారు ??

ఈ వామపక్ష బుద్ది  ఇంకా ఎన్నాళ్ళు ?? 

బిజెపి అధికారం లోకి వచ్చిన దగ్గర నుండి , హిందువు లని మాత్రమె  మతవాదులు గా ముద్ర వేయడం లో ఈ కుట్ర ఏంటి ?? అంతకు ముందు జరగలేదా ? సిక్కుల ఊచకోత లో ఇప్పటకి మానని గాయాలే ..  

ఇలాంటి సెలెక్టివ్ గా నిరసన తెలపడం లో పరమార్ధం ఏంటి ? .  ఇప్పుడు ఉన్న సామాజిక వెబ్సైటు ల వల్ల  చిన్న విషయం కూడా అతి త్వరగా ఆవల గట్టుకి చేరిపోతుంది , అలాంటిది ఈ మేధావులు చేసే సెలెక్టివ్ నిరసన తెలియదా ? ఇలానే కాంగ్రెస్ చేసి , హిందూ వోట్లు అన్ని polarize అవ్వడానికి దోహదపడ్డాది . 

తస్లిమా నస్రీన్ చెప్పినట్టు ,  ఈ దేశం లో సెక్యులర్ అని పిలిపించుకోవాలంటే  అంటే హిందూ మతానికి వ్యతిరేఖంగా మాట్లాడాలి