Friday, November 6, 2015

మన్మోహన్ సింగ్ గారి కి కూడా ...

మన్మోహన్ సింగ్ గారి కి కూడా దేశం లో అసహనం కనిపించింది .

దెయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఏంటో తెలుసా ??? ఇదిగో ఇదే ..

ఈ దేశం లో ముస్లిమ్స్ కి మాత్రమె దేశ  వనరులు మీద మొట్ట మొదటి అధికారం ఉంది అని చెప్పింది ఈయనే ..
ఇప్పుడు మతం వ్యక్తిగతం అని వేదాలు వల్లిస్తున్నారు ..

రాజశేకర్ రెడ్డి ముస్లిమ్స్ కి రిజర్వేషన్స్ ఇస్తానని చెప్పింది ఈయన హయాం లోనే ..
ఇప్పుడు మతం వ్యక్తిగతం అని వేదాలు వల్లిస్తున్నారు ..

కాషాయ టెర్రరిజం అని కొత్త పేరు తీసుకుని వచ్చింది  ఈయన పార్టి నే .. ఇస్లామిక్ టెర్రరిజం తో పోలీస్ లు చచ్చిపోతుంటే ..
ఇప్పుడు మతం వ్యకిగతం అని వేదాలు వల్లించడం ..

మత హింస వ్యతిరేఖ చట్టం వచ్చింది ఈయన హయాం లోనే , ఆ చట్టం ప్రకారం హిందువు లకి , క్రిస్టియన్ , ముస్లిమ్స్ కి మధ్య గొడవ రేగితే , మొదట హిందువు ల మీద కేసు పెడతారు .
ఇప్పుడు ఈ వేదాలు వల్లించడం ..

1984 సిక్కు గొడవల్లో సల్మాన్ కుర్షిద్ ని కోర్టు తప్పుబట్టినా ఏ విధమైన చర్య తీసుకోకుండా పార్టి లో అత్యున్నత స్థానం ఇచ్చింది ఈ పార్టి నే ..

బంగ్లాదేశ్ నుండి అస్సాం కి ముస్లిం ఇమిగ్రెంట్స ని తక్కువ చేసి చూపింది ఈ పార్టి నే ..

ఈ దేశం లో హిందువు లే అతి పెద్ద డేంజర్   రాహుల్ గాంధీ చెప్పినట్టు వికీ లీక్స్ లో వెల్లడైంది .





ప్రాబ్లం బిజెపి తో కాదు , ఎందుకంటే బిజెపి ప్రో-హిందూ అని అందరికి తెలిసిందే . 

మతం ప్రకారం రిజర్వేషన్స్, గ్రాంట్స్ ఇవ్వకూడదు అని బిజెపి ఎప్పటి నుండో వాదిస్తుంది . కాని ఈ కాంగ్రెస్ దేశాన్ని సంక నాకించడానికి కంకణం కట్టుకుని , జనాలని విడతీయడానికి , అధికారం కోసం దిగజారిపోతుంది . 





No comments:

Post a Comment