అహింస తో స్వాతంత్ర్యాన్ని సాధించిన మనం , అసహనం తో ఎందుకు మాట్లాడతాం . మనసు ఎంతో గాయపడితే తప్ప .. ఎన్ని బాంబు లు పేలినా, ఎంత మందిని చంపేసినా, మన స్నేహితులే వాళ్ళు , ఏ రోజు మన మనసు లో ద్వేషం రాలేదు .
అర్ ఎస్ ఎస్
పాపులర్ ఫ్రంట్
ఎం ఐ ఎం
ఢిల్లీ , హైదరాబాద్, బెంగుళూరు , బొంబాయి ఎన్ని జరిగాయి , లెక్కే లేదు . ఎన్ని జరిగినా ఎవరు సహనం కోల్పోలేదు , మతం మనిషిని చంపదు అని మీరే చెప్పారు అదే మేము నమ్మాము . మరి ఇప్పుడు జరిగిన సంఘటన కూడా అదే కదా, అలానే మాట్లాడాలి కదా , లేదు , అవకాశం కోసం చూస్తున్న రాబందులు అని అర్ధం అయింది . ఇన్నాళ్ళు మీరు మనసులో పెట్టుకున్న ద్వేషం బయటకి కక్కి రంగు పోయిన నక్కల్లా కనిపిస్తున్నారు .
ఎలెక్షన్ కి ముందు ఎన్ని ఎలుకలు , ఇప్పుడు ఒక్క ఎలుకా రావడం లేదు , విచిత్రం .
మొత్తం హిందూ సమాజాన్ని తూలనాడుతూ ఉంటె , మరి ఇన్నాళ్ళు మేము భరించిన ఈ సహనం ఏమైపోయింది ?? ఒక సామాన్య హిందువు తిరగబడటం తప్పిపోయింది ఈ కుహానా లౌకిక వాదులకి .
ఈ కుహాన లౌకిక వాదులు ఏమన్నా మాట్లాడారా దీని మీద ..మాట్లాడి ఉంటె లింక్ ఇవ్వండి ..
No comments:
Post a Comment