Times of India లో ఎంజే అక్బర్ వ్రాసిన వ్యాసం , అభివృద్ధి నినాదం మరియు ముస్లిం ల ఓట్లు , మరి కొన్ని ఇతర అంశాలు. ఎంతసేపు కులం కులం అంటూ అటు మీడియా ఇటు రాజకీయ పార్టీలు హోరెత్తించాయి కానీ, ఒక సామాన్యుడు కి అభివృద్ధి ఎంత ముఖ్యమో , ఎంత అవసరమో చెప్పడం లో మోడీ సక్సెస్ అయ్యారు .
అది అర్ధం చేసుకోవడం లో సామాన్యుడు కూడా సక్సెస్ అయ్యాడు , అందుకే ముస్లిం లు మెజారిటీ ఉన్న నియోజకవర్గాలు లో కూడా బీజేపీ గెలుపొందడమే నిదర్శనం.
http://timesofindia.indiatimes.com/home/sunday-times/all-that-matters/the-poor-have-embraced-modi-and-the-vote-merchants-still-dont-get-it/articleshow/57597948.cms
అది అర్ధం చేసుకోవడం లో సామాన్యుడు కూడా సక్సెస్ అయ్యాడు , అందుకే ముస్లిం లు మెజారిటీ ఉన్న నియోజకవర్గాలు లో కూడా బీజేపీ గెలుపొందడమే నిదర్శనం.
http://timesofindia.indiatimes.com/home/sunday-times/all-that-matters/the-poor-have-embraced-modi-and-the-vote-merchants-still-dont-get-it/articleshow/57597948.cms
"BJP won 104 constituencies with a substantial Muslim presence; it could not have done so without getting some Muslim votes"
ReplyDeleteThe word "substantial" is misleading. There are *zero* Muslim majority constituencies (like Charminar) in UP.
Only ~ 40 constituencies have "significant" (> 30%) Muslim voters. BJP can (probably did) win these seats if Muslim vote is fractured between SP/BSP and winning a large part of the majority Hindu votes.
వోటింగ్ మిషన్లు మన మాటా వినేయైతే అమెరికాలో కూడా గెలవొచ్చు
ReplyDeleteఆడలేని సైకోసైతాన్ ఓటింగ్ మిషన్ మీద పడి ఏడ్చిందంట. ఫంజాబ్ లోొ ఓటింగ్ మిషన్లకు సైతాన్ పూనివుంటది.
Deleteమోడీ మనస్సులో మాట: "పిచ్చనాకొడకల్లారా.. పిచ్చ పిచ్చ గా వాగ్ధానాలు చేసి, అవన్నీ మేము చెయ్యమని డిరెక్ట్గా చెపినా, సిగ్గు, శరం లేకుండా, నా కాళ్ళు నొక్కుతూ, నీ బాంచెన్ దొరా అని పడి ఉండే మీలాంటీ ఎధవల్ని చూస్తే, భలే భలే ముచ్చటేస్తుంది సుమీ! మీ రైతులకోసం నయా పైసా రాల్చకుండా, ఉత్తరాది రాష్ట్రం ఉత్తర్ ప్రదేష్ కి పూర్తి రుణమాఫీ చేశాను. ఐనా మీ లాంటి లంఫంగి గాళ్ళు ఉన్నంతకాలం మా వాళ్ళకి దోచి పెట్టుకోవడం, ఆది కాలం నుంచి ఉన్నదే కదా. వాలికి సుగ్రీవుడు, రావణుడికి విభీషణుడు, తెలుగువాళ్ళకి మీరు"
Deleteరాష్ట్రాలన్నింటినీ కేంద్రం ఒకేలాచూడాలని, లేదంటే దేశ సమగ్రతకి ముప్పు వాటిల్లుతుందని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ హెచ్చరించారు. ఉత్తరప్రదేశ్ రైతులకు రుణమాఫీ చేస్తానన్న ఎన్నికలహామీ అమలుకు ప్రధాని మోదీ సిద్ధమవుతుండటంపై ఆయన ట్విట్టర్‌లో స్పందించారు. ‘‘ఆత్మహత్యలు, రుణభారంతో కుములుతున్న రైతాంగం కోసం తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాలు రుణమాఫీని అమలు చేస్తున్నాయి. ఆ మాఫీ భారాన్ని భరించాలని ఆ ప్రభుత్వాలు, రైతులు కోరుతున్నా, కేంద్రం పట్టించుకోవడం లేదు’’ అని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ఉత్తరాది రాష్ట్రాల పట్ల పక్షపాతవైఖరితో వ్యవహరించడం సరికాదన్నారు.
Deleteసన్నాయి పగిలిపోయిందా కామెంట్లు పబ్లిష్ చెయ్యట్లేదు? లేక నీ సన్నాయికి తోడు డోలు వాయిస్తేనేనా పబ్లిషింగ్? పోనీ నీ సైకో బాచ్చి ఉగ్రవాదులని అడుక్కోకపొయ్యావా మోడీ భజన మోతాదు పెంచమని?
ReplyDeleteఇంతకుముందే చెప్పాను కదా, నీలాంటి సైతానిక్ స్టేట్ మో..భౌ.. టెర్రరిస్టుల్ని మోడరేషన్ స్టేజ్లోనే స్పామ్ లోకి పంపిస్తా. నీలాంటి మోడీ ఫోబియా సైకో సైతాన్ ఫుల్ బ్యాండ్ గ్రూపుల తోలు తీస్తేగానీ బ్లాగులకు పట్టిన దరిద్రం వదలదు.
Deleteఒరే! ఈ ఆడంగుల బాచ్చిని కాస్త కంట్లోల్లో పెట్టండ్రా... మోడీనేమన్న అన్న ఎంటనే, వీళ్ళనెవ్వల్లో రేప్ చేసినట్టు గగ్గోలు పెడతన్నారు
Deletehttp://www.dailyo.in/variety/evms-tamper-proof-election-commission/story/1/16213.html
ReplyDeleteThere's just enough proof EVMs can't be tampered
Political parties like AAP and BSP should learn to stomach the election results.
@Satyanveshi
Deletehttps://indiaevm.org/qa.html
EC always say they are tamper proof
Deleteఇది EC చెప్పిదంది కాదు, ఒక ఇంటిపెండెంట్ జర్నలిస్ట్ డైలీ ఓ లో వ్రాసిన వ్యాసం, ఎదుటివాడు చెప్పేది పూర్తిగా వినకపోతే మిగిలేది మాకే.
DeleteThere's just enough proof EVMs can't be tampered
Political parties like AAP and BSP should learn to stomach the election results.
VARIETY
| 5-minute read | 16-03-2017
DailyBite
DailyBite
The elections are over, but the buzz around electronic voting machines (EVMs) refuses to cease.
Following the BJP's landslide performance in the Uttar Pradesh and Uttarakhand elections, a lot of people have raised doubts over the reliability of the EVMs.
While BSP supremo Mayawati and AAP’s Arvind Kejriwal have alleged that the EVMs were tampered with in Uttar Pradesh and Punjab elections, Congress’s Harish Rawat too joined the chorus after a disastrous performance in the Uttarakhand Assembly elections.
Reacting to the allegations, the Election Commission of India on Thursday (March 16) stated that "EVMs are not tamperable". It has also asserted that the integrity of the electoral process is preserved.
But are the EVMs really tamper-proof?
Well, take a look:
1) An EVM is an electronic devices used to record votes. They are made up of two machines — one is the control unit and the other balloting — and joined by a five-meter cable. While a presiding/poll officer is in charge of the control unit, the balloting unit is placed inside the voting compartment.
According to the Election Commission, instead of issuing a ballot paper, the officer in-charge of the control unit presses the ballot button. It is then ready for a person to cast vote by pressing the blue button on the balloting unit against any candidate and symbol of choice.
The machine is supported by battery and without any network connectivity — a big reason to believe that EVMs can't be hacked online is that these machines are not connected to internet.
2) Every EVM has an identity number, which is recorded in the Election Commission’s database. Before the counting of votes begin, the ID is cross-checked against the database to ensure there's no foul play when it is being transported to and from polling booths. Also, the machines are guarded by central forces between the period of voting and counting.
3) As far as the counting of votes are concerned, the presiding officer hands over an "account of votes recorded" to each polling agent once the polls draw to an end. During counting, the agents tally the total with these accounts to check any discrepancy. Also, results are displayed by pressing the "results" button.
This button is usually sealed and cannot be pressed unless the presiding officer presses the "close button" at his end.
4) Many reports have surfaced in the past as well that a small chip with a bluetooth connection can be inserted into the machine and it's possible to control that chip from a mobile phone to manipulate results when a vote is being cast.
However, it seems impossible that such chips can be inserted in so many voting machines.
And even if we assume that's possible, it would require the involvement of hundreds and thousands of people, including central and state officials, at different stages. Again, if that happens, it will be impossible to keep such a malpractice a secret because of the sheer number of people involved.
5) Also, when the machines are ready to be sent to polling booths, it's not EC officials (or any other human beings) who decide which machines will be sent to a particular constituency. It's done through computerised random selection.
6) To ensure further safety, mock polling is done before elections to test the EVMs.
Deleteevm-pti_031617071842.jpg
Even if we assume it's possible to tamper with EVMs, it would require the involvement of hundreds and thousands of people at different stages. (Credit: PTI photo)
7) Moreover, representatives of all political parties are invited a few months before an election. Then after the final candidate selection is done — 13 days before the polling date — the machine is again tested in the presence of the candidate or party agent. All those present have to sign a certificate that the EVMs are in order.
8) Once the machines are in the field, elaborate checks are put in place to ensure there is no malpractice. On the day of polling, a mock polling is done for an hour in every polling station where 60-100 votes are polled to check if the buttons are working right and not rigged in favour of any political party.
The EVMs cannot be programmed to favour any party because the buttons on them are not permanently fixed in the names of political parties, but in alphabetical order of names of candidates. So, for example, a BJP or Congress name can go up or down according to the candidate’s name in every constituency.
9) Yes, all electronic machines have a potential to be manipulated or to go wrong. However, the chances of manipulating thousands of EVMs to influence elections results in one particular way seems quite difficult.
10) But then if everything is okay with the EVMs, why did the voter-verified paper audit trail (VVPAT) come into the picture? Well, it was in response to a petition by BJP leader Subramanian Swamy that the Supreme Court had asked the EC to introduce the VV path or voter verifiable paper audit trail, where a printer is attached to the EVM. When voters press the button of their choice, the name comes up on the screen for six seconds for them to see it. Then the paper slip goes automatically into a sealed box. Any accusation of rigging can be proved if the result of the machine and slip is not the same.
The VVPAT system is being introduced in a phased manner and is likely to be achieved by 2019. besides ensuring free and fair polls, this was done to resolve disputes over the reliability of EVMs, if any.
11) According to chief election commissioner Sanjay Srivastava, it is not possible to tamper with EVMs. Moreover, there's no proof of EVM tampering till date. Although some cases of EVM tampering have been presented before the Supreme Court, nothing has been proved so far.
@సత్యాన్వేషి
ReplyDeleteకాంగ్రేస్ గురించి రాహుల్, భాజాపా గురించి వంకయ్య, తెదేపా గొప్పతనం నాచబానా, ఇ వి యం ల గురించి ఎలక్షన్ కమ్మీషన్ చెప్తే భలే నమ్మేస్తారు మీరు.
బి ఎస్ పి గురించి మాయావతి, ఎస్ పి గురించి ములాయం, ఎం ఐ ఎమ్ గురించి ఒవైసీ, ఆఫ్ గురించి కేజ్రీవాల్, ఇవిఎమ్ ల గురించి క్రేజీవాల్, మాయావతి చెబితే మీరు నమ్మగా లేనిది మేం ఇసి చెప్పింది నమ్మితే తప్పేంటి? నిజంగా టాంపరింగ్ జరిగితే పంజాబ్ లో కాంగ్రెస్ ఎందుకొస్తది? కేవలం 40 శాతం ఓట్లే బిజెపికి యూపీలో ఎందుకొస్తాయి? మణిపూర్, గోవాల్లో ఎందుకు తక్కువ సీట్లొస్తాయి?
Delete>>నిజంగా టాంపరింగ్ జరిగితే పంజాబ్ లో కాంగ్రెస్ ఎందుకొస్తది? కేవలం 40 శాతం ఓట్లే బిజెపికి యూపీలో ఎందుకొస్తాయి? మణిపూర్, గోవాల్లో ఎందుకు తక్కువ సీట్లొస్తాయి?
DeleteBrainless logic
Saajann Ind: We have voted against you..But polling machines voted for you.
DeleteModi Magic
పద్దెనిమిది సంవత్సరాల క్రితం, 1999, ఫిబ్రవరి 10వ తేదీన భారతీయ జనతా పార్టీకి చెందిన గోరఖ్‌పూర్ ఎంపీ యోగి ఆధిత్యనాథ్ తన సాయుధ అనుచరులతో కలసి వెళ్లి ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్ గంజ్ జిల్లా పాంచ్‌రుఖియా గ్రామంలో ఓ ముస్లింల శ్మశానాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారు. అప్పటికే అక్కడ అప్రమత్తంగా ఉన్న పోలీసులు వారిని అక్కడి నుంచి తరమికొట్టారు. అదే సమయంలో ప్రధాన రహదారిపై అప్పటి రాష్ట్ర బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రదర్శన జరుపుతున్న సమాజ్‌వాది పార్టీ కార్యకర్తలు, పారిపోతున్న ఆధిత్య బృందానికి తారసపడ్డారు. వారిపై ఆగ్రహంతో ఆధిత్యనాథ్ బృందం వారిపైకి కాల్పులు జరిపింది. ఆ కాల్పుల్లో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
ReplyDeleteప్రదర్శనకు నాయకత్వం వహిస్తున్న సమాజ్‌వాది పార్టీ నాయకుడు తలత్ అజీజ్‌కు వ్యక్తిగత అంగరక్షుకుడిగా విధులు నిర్వహిస్తున్న హెడ్‌కానిస్టేబుల్ సత్యప్రకాష్ యాదవ్ ఆ కాల్పుల్లో గాయపడి తదనంతరం మరణించారు. ఆదేరోజు సాయంత్రం ఆధిత్యనాథ్, ఆయన 24 మంది అనుచరులపై మహారాజ్ గంజ్ పోలీసు స్టేషన్లో హత్యాయత్నం, దొమ్మి, అక్రమంగా మారణాయుధాలు కలిగి ఉండడం, ముస్లింల పవిత్ర స్థలంలోకి అనుమతి లేకుండా దౌర్జన్యంగా ప్రవేశించడం తదితర అభియోగాల కింద కేసులు నమోదయ్యాయి. ఆ కేసులో ఇప్పటికీ ఆ అభియోగాలు విచారణలోనే ఉన్నాయి. వాటిని రాష్ట్ర పోలీసు విభాగంలోని సీబీసీఐడి పోలీసులు విచారిస్తున్నారు. ఇప్పుడు యోగి ఆధిత్యనాథ్ రాష్ట్రానికే ముఖ్యమంత్రయ్యారు.
ఆధిత్యనాథ్ క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చిన ఏడాదిలోగానే అంటే 1998లో గోరఖ్‌పూర్ నుంచి బీజేపీ ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. 1999లో ముస్లింల శ్మశానాన్ని దౌర్జన్యంగా ఆక్రమించుకునేందుకు ప్రయత్నించిన అనంతరం, గోద్రా అల్లర్ల నేపథ్యంలో 2002 ఆధిత్యనాథ్ హిందూ యువ వాహిణిని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి 2007 వరకు 24 మత ఘర్షణలు జరగ్గా, పలువురి ప్రాణాలను బలితీసుకున్న ఘర్షణలు ప్రధానంగా ఏడు ఉన్నాయి. వీటన్నింటిలోనూ ఆధిత్యనాథ్, ఆయన అనుచరులపై పలు కేసులు దాఖలయ్యాయి. ఆ కేసులు కూడా ఇప్పటికీ కూడా రాష్ట్ర పోలీసుల విచారణలోనే ఉన్నాయి.
2007 వరకు పలు మత ఘర్షణల్లో ఆధిత్యనాథ్ ప్రత్యక్షంగా పాల్గొనగా, అప్పటి నుంచి తెర వెనక పాత్రకు మాత్రమే పరిమితం అవుతూ వస్తున్నారు. విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తూ మత ఘర్షణలను రెచ్చగొడుతున్నారు. ఈ ప్రసంగాలకు సంబంధించి కూడా ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఎంపీగా ఉన్న ఆధిత్యనాథ్‌పై రాష్ట్ర పోలీసులు కేసుల్లో ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయారు. ఇక ఇప్పుడు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆయనపై చర్యలు ఎలా తీసుకుంటారని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.
EVM tampering:
ReplyDeleteI covered this in my blog post:
http://jaigottimukkala.blogspot.in/2016/04/ghmc-results-analysis-part-3.html
On a different note, it is ironic that BJP is attacking AAP & BSP for raising EVM bogey. They probably forgot how many times BJP itself (GVL Narasimha Rao, their national spokesperson) said the same things on TV during UPA-II!
మరప్పుడు ఈ ఉగ్రవాదుల దేవుడు కాదుగదా మన పియం......
Delete