పిల్లల వాక్సిన్ లలో కొన్ని ఖఛ్చితంగా ఇవ్వాల్సినవి ఉంటాయి . కానీ కొన్ని మాత్రం ఆప్షనల్ అని ఉన్నాయి . డాక్టర్ కనీసం ఇది ఆప్షనల్ అని కూడా చెప్పడం లేదు .
మేము అడిగితే మీ ఇష్టం ఇస్తే మంచిది అని చెప్తున్నారు.
ఈ మధ్యన ఇంటర్నెట్ లో వాక్సిన్ లకి వ్యతిరేఖంగా జరిగే కొన్ని పోస్ట్ లు చదువు తూ ఉంటె , మొత్త్తం అన్ని వాక్సిన్ లు ఇవ్వాల్సిన అవసరం లేదేమో అని అనిపిస్తుంది .
ఇప్పుడు మా అబ్బాయి కి pcv వాక్సిన్ ఇవ్వాలో వద్దో నిర్ణయం తీసుకోలేకపోతున్నాం.
కొంతమందిని అడిగితే వాళ్లకి కనీసం ఇలా ఆప్షనల్ వాక్సిన్ లు ఉంటాయన్న సంగతి కూడా తెలియడం లేదు . డాక్టర్ చెప్తే అన్ని వేసేసాం అని చెప్తున్నారు , వాళ్ళు చదువుకున్న వాళ్ళే.
దయచేసి మీలో ఎవరికైన దీని మీద knowledge ఉంటె చెప్పమని కోరుతున్నాను .
వేరే దేశాల్లో మరి కొన్ని వాక్సిన్ లు అవసరం అయి ఉండొచ్చూ, ఇండియా లో కూడా అవసరమా అని ఇంకో డౌట్ .
దయచేసి మీ అభిప్రాయాలని సూచనల్ని చెప్పమని కోరుతున్నాను .

మోడీ వొద్దంటే, అస్సలు ఏమీ అవసరంలేదు. మోడీ దేవుడు, తొప్పె, తోటకూర. అబ్బో ఎంతని పొగడను. ఇదేంద్రబ్బీ.. డోలు పగిలిపొయీంది, సన్నాయి మూగబోయిందీ?? తొందరగా కొత్తయి పట్ట్రండ్రా.. మళ్ళీ భజన మొదలెట్టకపోతే, మనకి పొద్దున్నే రేండు రాదు కదా..
ReplyDelete