చైనా గ్లోబల్ టైమ్స్ ప్రకారం అరుణాచల ప్రదేశ్ చైనా లో దక్షిణ టిబిట్ , వాళ్ళ ఎడిటోరియల్ చదవండి
http://www.globaltimes.cn/content/1041035.shtml
అంతే కాదు, మసూద్ ని సపోర్ట్ చేసినందుకు ఇండియా upset అయింది అని తెలుసు , కానీ దానికి బదులు తీర్చుకోవడానికి ఇది పద్ధతి కాదు అని మనకి సుద్దులు చెప్తుంది .
NSG లో ఎంట్రీ కి ఇంకా బాగా కృషి చేయాలంటా .
వీటో పవర్ ని అడ్డం పెట్టుకుని , ఇండియా అభ్యంతరాలని తోసి వివాదాస్పద కాశ్మీర్ లో cpec ని నిర్మించడం , ఉల్ఫా తీవ్రవాదులు కి ఆశ్రయం ఇవ్వడం , మసూద్ మీద చర్యలని అడ్డుకోవడం , NSG లో ఎంట్రీ కి ఇండియా ని అడ్డుకోవడం . ఇంకా ఎన్నెన్నో..
ఈసారి ఏ ఎర్రన్న అయినా చైనా కి అనుకూలంగా మాట్లాడితే , చెప్పులతో కొట్టండి .

టెర్రరిస్టుల దాడి
ReplyDeleteమోడీ రెస్పాన్స్: "పాక్ కి గట్టిగా బుద్ది చెబుతాం"
మావొయిస్టుల దాడి
మోడీ రెస్పాన్స్: "పిరికిపందల చర్య"
గోరాక్షషుల దాడి
మోడీ రెస్పాన్స్: "--------"