Monday, November 14, 2016

జపాన్ తో అణు ఒప్పందం తో చైనా కి చెక్ పెట్టిన ఇండియా

పాకిస్తాన్ లాంటి టెర్రరిస్ట్ స్టేట్ కి అణు సరఫరా చేస్తూ, మనకి సుద్దులు చెప్పే చైనా గొంతులో పచ్చి వెలక్కాయ పడింది . ఎందుకంటే NSG లో చేరకుండానే జపాన్ మనతో పౌర అణు ఒప్పందం కుదుర్చుకోవడం .

మోడీ జపాన్ పర్యటన లో ఉండగానే , చైనా మీడియా మనల్ని హెచ్చరిస్తూ ఒక కథనం రాయడమే దీనికి ఉదాహరణ .

NSG లో చేరడానికి మనకి  ఎన్ని అడ్డంకులు స్పృష్టించాలో అన్ని చేసి , తీవ్రవాదుల మీద చర్యలని అడ్డుకుని , వివాదాస్పద కాశ్మీర్ నుండి పాకిస్తాన్ కి cpec బిల్డ్ చేయడం , అరుణాచలప్రదేశ్ ని వివాదాస్పదం చేయడం ,  cpec కి అడ్డు రాకుండా ఉండటానికి పాకిస్తాన్ లో టెర్రరిస్ట్ లకి బిలియన్స్ డాలర్ లని లంచంగా  ఇవ్వడం , తిరిగి వాళ్ళు అది మన మీద వాడటం .

ఇన్ని దారుణాలు చేస్తూ ఇండియా అభివృద్ధి ని అడ్డుకుంటూ వస్తుందో మన చైనా అభిమానులు గమనించాలి .



2 comments:

  1. .... మన చైనా అభిమానులు గమనించాలి ......

    పొరబడుతున్నారు. మన చైనా అభిమానులు ఏమీ గమనించరు. వాళ్ళ గమనికలో ఉండే అంశం‌ ఒక్కటే. చైనా ఒక కమ్యూనిష్టు దేశం - కాబట్టి అది మంచిది. మనదేశం - కాబట్టి చెడ్దది. అంతే. ఈ చిన్న అవగాహనని వాళ్ళు మరెవరికీ అర్థం కాని తమపడికట్టు పదజాలం సహాయంతో నిరంతరం దేశవాసుల చెవుల్లో ఊదుతూనే ఉన్నారు. అందుచేత ఈ చర్యను వాళ్ళు 'ఒక చైనా వ్యతిరేక చర్య' అనగా 'కమ్యూనిష్టు వ్యతిరేక చర్య' అనగా 'ప్రగతినిరోధక బూర్జువా చర్య' క్రిందే లెక్క కట్టి నానా యాగీచేస్తారు. అందుచేత మన మన చైనా అభిమానులు ఎప్పటికైనా ఏదో గమనించ గలరన్నది కేవలం పేరాశ మాత్రమే అని అ మనమే గమనించాలి మరొక్కసారి.

    ReplyDelete
  2. Erra babulu emantaro

    ReplyDelete