కూడలి సంకలిని మూసివేయడానికి గల కారణాలేంటో తెలియడం లేదు .
'ఏదోలా కొనసాగించే అవకాశం ఉండి కూడా, అస్తమయమే మేలని అనుకోవడం ' అర్ధం కావడం లేదు .
తెలుగు లో వ్రాసేవారు, చదివే వారు తగ్గిపోతున్న ఈ రోజుల్లో , ఈ మూసివేత ఖచ్చితంగా బాధాకరమే .
తెలుగు బ్లాగుల్లో నేను చూసిన అత్యంత పాత సంకలిని కూడలి మాత్రమె. నిజం చెప్పాలంటే బాగా అలవాటయిపోయిన వెబ్సైటు .
నేను నా స్నేహితులకి చాలా మందికి కూడలి ని పరిచయం చేసాను , విడి విడి గా బ్లాగ్ పేర్లు చెప్పలేక , కూడలి or మాలిక చూస్తె మీకు కావలసినన్ని బ్లాగ్ లు ఉంటాయని చెప్పేవాన్ని.
దయచేసి పునరాలోచిన్చుకోవల్సిన్డిగా అభ్యర్దిస్తున్నాను . మిగిలిన బ్లాగర్లు కూడా స్పందిన్చవలసిన్డిగా కోరుతున్నాను .
నేను లేకపోతే మిమ్మల్నెవరు పెళ్ళిచేసుకునేవారు అని ఒక భార్య అన్నట్లు, కూడలి లేకపోతే ఇంకొకటి వస్తుంది.మీరు అలవాటు మార్చుకుంటే సరిపోతుంది.ఎవరు లేకపోయినా ఈ (తెలుగు బ్లాగుల)ప్రపంచం ఏమీ ఆగిపోదు.
ReplyDeleteఏది శాశ్వతం కాదు , మార్పు మాత్రమె శాశ్వతం . ఈ సామెత దీనికి అతకదేమో ?? సంకలిని లు చేసే సేవ అతి తక్కువ మంది మాత్రమె చేస్తారు .
Deleteఒక బ్లాగ్ పొతే ఇంకొకటి వస్తుందేమో , సంకలిని లు రావడం కష్టం అదీ ఉచితంగా, ఈ సంకలిని లే లేకపోతె మీ బ్లాగ్, నా బ్లాగ్ ఎవరుచూసేవాళ్ళు చెప్పండి .
కూడలి వారు చేసేది సర్వీస్ . అది కూడా ఉచితంగా. వాళ్ళ valuable టైం ని ఇలా ఇన్వెస్ట్ చేయడం చాలా పెద్ద విషయం .
బ్లాగ్ లు ఆదరణ పొందడం లో కూడలి పాత్ర ఖచ్చితంగా పెద్దదే ఉంది, మొన్న హారం పోయింది , ఇప్పుడు కూడలి . ఇక మిగిలింది జల్లెడ , బ్లాగిల్లు , మాలిక .
మొన్న ఎవరో కూడలి మీద కోర్ట్ కేసు వేస్తాను అని చెప్పారు బ్లాగ్ ని తొలగించకపోతే ..కొంచెం అతిగాను , ఆశ్చర్యం గాను , వేరే బ్లాగ్ పెట్టుకుని రాసుకోవచ్చు కదా అని అనిపించింది . ఉచితంగా చేసే సర్వీస్ కి డిమాండ్ కూడా.
బాధ ఏంటంటే చదివే వాళ్ళు తక్కువైపోతున్నారు , ఇలాంటి సంకలినిలు ఉంటె, చదివే వాళ్ళు కనీసం కొంచెం అయినా పెరుగుతారు .
మొన్న ఎవరో కూడలి మీద కోర్ట్ కేసు వేస్తాను అని చెప్పారు బ్లాగ్ ని తొలగించకపోతే ..కొంచెం అతిగాను , ఆశ్చర్యం గాను , వేరే బ్లాగ్ పెట్టుకుని రాసుకోవచ్చు కదా అని అనిపించింది . ఉచితంగా చేసే సర్వీస్ కి డిమాండ్ కూడా.
Deleteపొరపాటు పడుతున్నారు. బ్లాగును తొలగించమని అభ్యర్థిస్తే తొలగించవలసిందే - తప్పదు. వేరే బ్లాగ్ పెట్టుకుని రాసుకోవచ్చు కదా అని ఎలా అంటారు? మీ బ్లాగుని ఇతరుల ఇబ్బంది కారణంగా మార్చుకోవలసి రావటం జరిగితే అది ఆక్షేపణీయం కాదా? సర్వీస్ ఉచితం ఇచ్చినంత మాత్రాన బాధ్యతలూ హక్కులూ లేకుండా పోవని గమనించండి.
బాధ ఏంటంటే చదివే వాళ్ళు తక్కువైపోతున్నారు. ఇది వాస్తవం. వాసి మరీ నాసిరకంగా ఉండే వ్రాతలు పెరిగిపోతుంటే చదివే వాళ్ళకి బాగా విరక్తి వస్తోంది అనుకుంటాను. చెత్తబ్లాగుల్నీ దరిద్రపువ్యాఖ్యల్నీ చూసిచూసి కూడలివారికీ విరక్తి వచ్చిందేమో మరి. అపాత్రదానం లాంటి సర్వీసు చేయటానికి వారికి మనస్కరించటం లేదేమో కూడా ఆలోచించాలి మనం.
ఈ ప్రపంచంలో ఏదీ ఉచితంగా రాదు. ఉచితంగా ఎవరూ ఎవరికీ ఏదీ చేయరు. ఎవరన్నా ఏదన్నా ఉచితంగా చేస్తున్నారంటే నేను నమ్మను. బ్లాగిల్లు, కూడలి, హారం మూసివేతకి వేరే కారణాలు ఉన్నాయి. ఉచిత కరెంట్, ఉచిత ఆరోగ్య శ్రీ ల ఖరీదు లక్ష కోట్లు.
DeleteThis comment has been removed by the author.
Deletei agree with sannaayi , i feel same thing
ReplyDeleteThank you .
Deleteచాలా కాలం గా ఒక స్టాండర్డ్ గా వస్తున్న కూడలి కూడా మూత పడటం చాలా విచారకరమైన విషయం;
ReplyDelete@కూడలి వారికి విన్నపం ->
కూడలి అడ్మిన్ గారు,
దయచేసి మీరు మళ్ళీ కూడలి ని సూర్యోదయానికి తీసుకు రండి !
నెనర్లు
జిలేబి
You are correct. We will miss Koodali
ReplyDeleteAgree with U....
ReplyDeleteNext another closed....next another...... Next indidual blogs will be suffered....
What happend to koodali.....revile the reasons...
i think koodali was set up by veeven chowdary. He did yeomen service to telugu blogs.
ReplyDeleteThanks and Great Service rendered by Koodali organizers
ReplyDelete< "ఇక మిగిలింది జల్లెడ , బ్లాగిల్లు , మాలిక . "
ReplyDelete"జల్లెడ" లో వ్యాఖ్యలు కనపడడం ఆగిపోయి చాలా రోజులయిందండి.
"కూడలి" మూతపడడం విచారకరమే.
ఈ సంకలినులు ఎవరు నడుపుతున్నారు వారి ప్రయోజనాలు ఏంటి అన్న అంశం మీద నా ఆలోచనలు పోలేదు కానీ హారం మూసేసినపుడు చాలా మిస్ అయిన ఫీలింగ్ కలిగింది.ఇపుడు దాని కన్నా పురాతనమైన కూడలి. నీహారిక గారు చెప్పింది వాస్తవమే అయినప్పటికీ ఒక్కటొక్కటే మూతపడటం అనేది అనేక కారణాల రీత్యా అనివార్యమే అయినా మిస్ అయిన ఫీలింగ్ అయ్యో అనిపించే ఫీలింగ్ కూడా వాస్తవాలే.ఏదేమైనా మా బ్లాగుల్ని సంకలనం చేసి నలుగురి వద్దకు ఇన్నాళ్ళుగా తీసికెళ్ళినందుకు థాంక్స్ టు కూడలి & హారం.
ReplyDeleteI too agree. I started a blog only after seeing so many blogs in Koodali and the kind of help they provided to the new bloggers during the initial days were invaluable, especially with writing in Telugu script with Kaburlu, Lekhini and other tools available.
ReplyDeleteI will be missing Koodali and hope it will come back online soon.
Let the dogs bark, the wolves howl, the lightnings flash and the crows caw. Koodali team should have continued it's job to keep alive Telugu and Telugu blogs.
ReplyDeleteBTW, thank you koodali. Pls come back, if feasible.
closing of kudali is pinching my mind. they have to rethink about their decision. their service towards Telugu blogs is unforgettable.
ReplyDeleteనీహరిక గారు మీరు చెప్పింది వాస్తవం. ఎవరు ఉచితం గా ఇవ్వరు.
ReplyDeleteకూడలి మూసి వేసారు అని ఎవరు చెప్పారు.
కూడలి మొదటి పేజి నే మార్చి మూసి వేసాం అని పెట్టారు .
కూడలి మిగిలిన పేజి లు అలాగే ఉన్నాయి.
http://koodali.org/blogs
అందరు ఈ లింక్ క్లిక్ చేస్తే తెలుస్తుంది
మీరు చెప్పినట్టే ఏదో ఒకటి ఆశించి ఇలా చేసినట్టున్నారు
మూసి వేసాం మూసి వేసాం అని ఇలా చేస్తే ఏం ఊహించుకోవాలి
చివరిగా కూడలి వారికి నా విన్నపం ఏమిటంటే మీరు పెర్మినినెంటు గా మూసివేసినా వెయ్యక పోయినా నీను కూడా త్వరలో ఎప్పటికి మూసి వేయని బ్లాగర్ ల సమూహాన్ని తయారుచేస్తున్నా :)
నేను ఈ కామెంట్ ఊరికే పెట్టలేదు. క్రింద నా బ్లాగ్ లింక్ ఇస్తున్నా గా పాపులారిటీ కోసం
www.computerintelugu.com
HI Sivanaadh,
DeleteYour website is good But, It needs to develop UI side, content is very less and
do not use adobe flash animations in website. Because highest viewing browser firefox/Mozilla removing flash compatibility soon...
నేను ఈ బ్లాగుల ప్రపంచం వదిలి చాలా కాలం అయ్యింది. ఎందుకో ఓ సారి తలుపు తడదాం అనిపించి కూడలి కి వెళ్ళితే అక్కడ పెట్టిన ప్రకటన చూసి ఆశ్చర్యపోయా. తరువాత ఎందుకు మూసేసారో (తాత్కాలికం గానైనా) చూద్దామని సెర్చ్ చేస్తే ఈ పేజి కి వచ్చా. ఐతే అసలు విషయం మానేసి విషయం పక్క దోవ పట్టడం బాధాకరం. కూడలి వారు తెలుగు బ్లాగులకు చేసిన సేవ ఏమీ లేదా? సంకలినులు సైట్లు వాళ్ళు వాటి ద్వారా కొంత ఆదాయం పొందితే (ఒక వేళ) తప్పా? కూడలి వాళ్ళు ఎందుకు మూసేసారో మనకు తెలీదు, బాధాకరం అయినా వాళ్ళ నిర్ణయాన్ని గౌరవిద్దాం అంతే గాని వాళ్లకు దాని మీద ఆదాయం ఉందా లేదా అనేది అప్రస్తుతం. ఇక సంకలినులు, బ్లాగర్ల వాళ్ళ బ్లాగులు వేరెవరూ చూడకూదదనుకొంటే అందుకు తగ్గ సెట్టింగ్స్ చేసుకొనే అవకాశం వుంది (సంకలిని లో కనపడినప్పటికి వ్యక్తిగత ఆహ్వానం లేకుండా చూడలేం). అంతర్జాలం లో ఉంటూ మామ్మలిని చూడకండి అంటే కుదరదు. చివరగా ఒక మాట నా కన్ను ఒకటి పోయినా పర్వాలేదు ఎదుటి ఓడికి రెండు కళ్ళు పోవాలి అనుకొనే మనస్తత్వం ఈ ప్రపంచం లో ఉన్నంత వరకు ఎదుటివాడి లో గొప్పదనం గుర్తించడం లో పూర్తిగా అంధులుగానే వుంటాం.
ReplyDelete