Tuesday, December 15, 2015

అనుకున్నట్టే అయ్యింది . విజయవాడ కమీషనర్ ని తోసేసారు .

అనుకున్నట్టే అయ్యింది . విజయవాడ కమీషనర్ ని తోసేసారు .

 పాపం సాయికుమార్ లెవెల్లో , ఆడ కూతుళ్ళకి న్యాయం చేస్తానని ఎగేరేగిరి పడ్డాడు.
కూతురుని పక్కలో పడుకోబెట్టమని తల్లిని అడిగిన దుర్మార్గులని వదిలిపెట్టేది లేదని చెప్పాడు .
చీల్చి చెండాదతానని ప్రతిజ్ఞ చేసాడు .
భాదితుల మాటలు ఫోన్ లో వింటుంటే కడుపు రగిలిపోతుంది అని చెప్పాడు .

ఏమైంది ...   ఫ్లైట్ దిగిన " బోడె ప్రసాద్ " ఒక్క బోల్లెడుపు ఏడ్చాడు మొత్తం తుస్స్ మని ఎగిరిపోయింది .

చంద్రబాబు సమీక్ష చేసి ,  దర్యాప్తు నిష్పక్షపాతంగా, నిజాయితీ గా జరుగుతుందని తెలిసి ఆశ్చర్యపోయారు.
కమీషనర్ సెలవు .


దానికి ఈనాడు , ఆంధ్రజ్యోతి వంత పాడటం మామూలే ..

 ఇంత పెద్ద కేసు దర్యాప్తు చేస్తున్న కమీషనర్ సెలవు లో వెళితే , ఈనాడు ఒకే ఒక్క లైన్ లో రాసింది . అది కూడా హెడ్డింగ్ కాదు , లోపల ఒక్క లైన్ లో , డిజిపి గారు ఇలా చెప్పారు అని అంతే . ఆంధ్రజ్యోతి ఎలాగు వేయదు .



2 comments:

  1. అనుకున్నట్టే అయ్యింది.విజయవాడ కమీషనర్ని సెలవు లోకి తోసేసారు "ప్రజా ప్రతినిధి" లు.

    ReplyDelete
  2. Call money was not today problem.... It was continued from many years by politician with police support....
    Any way vijayawad leaders need giveup caste domination....rowdisim....selfish... Etc for convert to smart city.....
    This type of problems have also in guntur...

    ReplyDelete