రాడికల్ ఇస్లాం గురించి కొంత సమాచారం మరియు వీడియో అంకెలు తో సహా .. ఈ పోస్ట్ కేవలం రాడికల్ ఇస్లాం గురించి మాత్రమె.
సర్వే లో కొంత భాగం PeW రీసెర్చ్ సెంటర్ . 39 దేశాలలో .
ఇది క్లారియన్ ప్రాజెక్ట్ లో భాగం
గత కొన్ని సంవత్సరాలు గా , ప్రపంచం అంతా బాధపడుతుంది , ప్రపంచాన్ని పీడిస్తూ ఉన్నది , ఇంకా దారుణమైన పరిస్తితులు ఎదురవుతాఎమో అని భయపడేది ఒకే ఒక్కదానికి అదే రాడికల్ ఇస్లామిజం .
ప్రపంచం లో ఎక్కడ టెర్రరిస్ట్ లు ఎటాక్ చేసినా , మన నాయకులు సానుభూతి తెలపడం కంటే ముందు గా ఒక మాట చెప్తారు అదే " ఇస్లాం కి టెర్రరిజం కి ఏ సంబంధం లేదు " అని . నిజం చెప్పాలంటే ఇది మనకి కొత్త కాదు, బాగా అలవాటైన స్టేట్మెంట్ .
నాయకులకి సెక్యూరిటీ ఉంటుంది కాని , సామాన్యులకి కాదు కదా . గత కొన్ని నెలలు లో , యూరోప్ మరియు అమెరికాలలో ఎంత మంది అమాయుకులు బలి అయోపోయారో మీకు తెలుసు .మనకి కొత్త కాదు , కాని పాపం అమెరికన్స్ , యూరోపియన్స్ ని ఇప్పుడిప్పుడే ఈ మాటలు వింటున్నారు .
ఒబామా , హిల్లరీ , డేవిడ్ కెమరూన్ లు ఇంటర్వ్యూ లు వింటే మీరు మరిన్ని మాటలు వినొచ్చు .ఒబామా అయితే 99.99% ముస్లిమ్స్ కి ఈ రాడికల్ ఇస్లాం లో సంబంధం లేదు అని చెప్పారు .కాని సామాన్య జనాలకి విషయం తెలుసు కాబట్టి డోనాల్డ్ ట్రంప్ కి మెజారిటి పెరుగుతుంది .
దారుణం ఏంటంటే, ఎవరైనా మితవాదులు ధైర్యం చేసి మాట్లాడిన, వాళ్ళని అసహన వాదులు గా, రేసిస్ట్ లు అని ముద్ర వేసేస్తున్నారు , దాని వల్ల మిగిలిన వాళ్ళు కూడా బయటకి రావడం లేదు .
కొంతమంది చెప్పినట్టు , పెట్టుబడి దారుల స్వార్దమే ఈ టెర్రరిజం కి కారణమా ??
అమెరికా లో ముస్లిమ్స్ టెర్రరిజం కి మద్దతివ్వరని అమెరికా నాయకులు బలంగా నమ్మారు , దానికి కారణం ఏంటంటే , మంచి జీవితాన్ని వెతుక్కుంటూ వచ్చిన ముస్లిమ్స్ కి అమెరికా ఆశ్రయం ఇచ్చింది , అటువంటి ఆశ్రయం ఇచ్చిన దేశం మీద టెర్రరిస్ట్లు దాడులు ఎందుకు చేస్తారు అని , కాని ఏమైంది ?? ఇప్పుడు అమెరికా లోఎంత భయం ఆవరించి ఉందొ మీకు తెలుసు . అలానే యూరోప్ దేశాలు కూడా , తమ దేశాలలో అరాచకాలు భరించలేక శాంతి కోసం , తిండి మరియు వసతి కోసం ఆశ్రయం కోరుతూ వచ్చిన వేల మంది ముస్లిమ్స్ కి ఈ యూరోప్ దేశాలు ఆశ్రయం ఇచ్చాయి , ఇప్పుడు ఎక్కడ ఏ బాంబు పేలుతుందో అని భయంగా ఉన్నాయి .
మంచి జీవితం, మనవ హక్కులు బలంగా ఉన్న దేశం, ప్రపంచం లో ప్రతీ ఒక్కరు ఆశపడే జీవితం వాళ్ళ సొంతం. వ్యక్తిగత స్వేచ్చ, ప్రభుత్వం తీసుకునే సామాజిక రక్షణ కి అయితే సలాం చెప్పొచ్చు, పిల్లల రక్షణ కి భత్యం ఇస్తారు. నిరుద్యోగులకి భత్యం, ఇవన్ని ఉండి కూడా వేల మంది ఇసిస్ లో జాయిన్ అవుతున్నారు యూరోప్ నుండి , ఇందులో కూడా పెట్టుబడిదారి తనపు స్వార్ధమా ?? లేక రాడికల్ ఇస్లాం కారణమా ? పేదరికం లేని దేశాల నుండి కూడా టెర్రరిజం కి ఆకర్షితులవ్వడం ఏ విధానం లోకి వస్తుంది .
టెర్రరిజాన్ని పెట్టుబడిదారి కోణం నుండి , కమ్యునిజం కోణం నుండి , అమెరికా కోణం నుండి మాత్రమె ఎందుకు చూడాలి , వేరే కోణం నుండి చూసే ప్రయత్నం ఏ మాత్రం చేయలేకపోవడం ఆశ్చర్యం అనిపిస్తుంది.
ఈ పెట్టుబడిదారి విధానం అంటూ ఒకటి లేనప్పుడే , సున్ని షియా గొడవలు ఉన్నాయి , అరబ్ దేశాలలో జాతులు మధ్య యుద్దాలు జరిగాయి , Jews ని సహించలేనంత ద్వేషం ఉంది . మరి వీటి కోణం లో చూడకుండా చేసిన ఏ విశ్లేషణ అయినా అసంపూర్తిగానే ఉంటుంది , ఈ మధ్యన చదివిన వహబిజం ఆర్టికల్ . ఇసిస్ ని అర్ధం చేసుకోవాలంటే వాళ్ళ విధానాలు ఇస్లాం లో ఏ తెగ లేక జాతి కి అనుగుణంగా ఉన్నాయి .
http://www.huffingtonpost.com/alastair-crooke/isis-wahhabism-saudi-arabia_b_5717157.html
సుమారు 1. 6 బిలియన్ ముస్లిమ్స్ ఉన్నారు ఈ ప్రపంచం లో. అత్యంత వేగంగా ఎదుగుతున్న మతం ఇస్లాం .
2 లక్షల మంది ముస్లిమ్స్ ఇసిస్ కోసం పనిచేస్తున్నారు ప్రపంచం లో ( మీ పక్కనే ఒకరు ఉండొచ్చు ).
మరి కొన్ని లక్షల మంది అల్కైదా , హమాస్ , ఇతర టెర్రరిస్ట్ సంస్థ ల కోసం పని చేస్తున్నారు.
వీళ్ళంతా కరుడు గట్టిన జిహాదిలు , వీళ్ళు కాకుండా వీళ్ళ విధానాలని పూర్తిగా సమర్దిస్తూ సామాన్య జీవితం బ్రతికే మనుషులు కోట్ల లో ఉన్నారు .
కాని ఈ మొత్తం ముస్లిం జనాభా లో ఎంత మంది రాడికల్ ఇస్లాం ని సమర్దిస్తున్నారు . యెంత మంది extremism ని సమర్దిస్తూ మాట్లాడుతున్నారు , వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి .
ఆత్మాహుతి దాడులని ఎంతమంది సమర్దిస్తున్నారో తెలుసా `??

ఇస్లాం ని వదిలి వెళ్ళిపోయిన వాళ్ళని చంపెయాలా అని అడిగితె ??
27% అంటే 237 మిలియన్ ముస్లిమ్స్ .
యూరోప్ నుండి ఇసిస్ ఇరాక్ మరియు సిరియా లో ఎంతమంది ఉన్నారో తెలుసా ?
షరియా చట్టం ఉండాలి అని చెప్పిన వెస్ట్రన్ ముస్లిమ్స్ యెంత మంది ??
కొరడాలతో కొట్టడం , అవయవాలు తీసేయడం లాంటి శిక్ష లని సమర్దించే ముస్లిమ్స్ ఎంతమంది ??
281 మిలియన్ ముస్లిమ్స్ వాటిని సమర్దించడం చూస్తుంటే మన భవిష్యత్ తరాల గురించి భయంగా ఉంది .
అంతే కాదు,289 మిలియన్ ముస్లిమ్స్ రాళ్ళతో కొట్టే శిక్ష ని సమర్దించారు .
దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి మరిన్ని వివరాల కోసం . నేను రాయగలిగింది కొంత మాత్రమె .
ReplyDeleteమీరు గణాంకాలతో సహా రాసిన వ్యాసం సరియైనదే.ప్రపంచంలో ఇతర రకాలైన టెర్రరిజములు ఉన్నమాట నిజమే.ఐతే ప్రపంచాన్ని ,పట్టి పీడిస్తున్నదీ ,భయపెడుతున్నదీ ఇప్పుడు ప్రధానంగా ''ఇస్లామిక్ ఉగ్రవాదమే.'' అందరు ముస్లిములు టెర్రరిస్టులు కాదు.కాని అట్టి వారు దానిని ఎదిరిస్తే వాళ్ళని కూడా చంపేస్తారు.ముస్లిములలోనే కొన్ని తెగలవారిని,ముస్లిమేతర మతాలవారిని బలవంతంగా తమ తెగ మతంలోకి మార్చుకోడం ,వీలుకాకపోతే Blasphemy పేరుతో వాళ్ళని చంపేయడం ఈ ఉగ్రవాదులు చేసే పని.అందువలన 'ఇస్లామిక్ టెర్రరిజం ' ని మొగ్గలోనే తుంచివెయ్యకపోతే చాలా కష్టం.ఇస్లామిక్ టెర్రరిజాన్ని ఆపేరుతో పిలవడానికి భయమెందుకు?why be afraid to call a spade a spade?