కొత్త సంవత్సరం రోజు ఏం జరిగింది ..
ఆ రోజు రాత్రి మొత్తం టపాసులు వెలిగిస్తూ జర్మనీ అంతా సంబరాలు జరుపుకున్నారు .
కొలోన్ నగరం లో కూడా అలానే జరిగింది . ఆ మరుసటి రోజు సిటి పోలీస్ బాస్ కూడా సంబరాలు చాలా శాంతి యుతంగా జరిగాయి అని ప్రకటించారు .
కాని జరిగింది అది కాదు .
సుమారు 150 మంది అమ్మాయిలని అతి దారుణంగా లైంగికంగా వేధించబడ్డారు . మొత్తం కోలన్ సిటి అంతా ఇదే జరిగింది . గుంపులు గుంపులు గా వచ్చి అమ్మాయిలని రౌండ్ చేసి , వ్రక్షొజాలని నొక్కేయడం , కాళ్ళ మధ్య నొక్కడం , పిరుదులని గిచ్చడం , ఇంకా చెప్పుకోలేని దారుణాతి దారుణాలు జరిగాయి .
ఎవరు వాళ్ళంతా ?? ఎవరో కాదు ఇమ్మిగ్రెంట్స్ , ఏంజెలా మెర్కెల్ ఆహ్వానించిన వలస దారులు .
అరబ్ మరియు నార్త్ ఆఫ్రికా యువకులు .
సంఘటన జరిగిన మరుసటి రోజు నుండి ఒక్కొక్కరు పోలీస్ స్టేషన్ కి వచ్చి ఫిర్యాదు చేయడం ప్రారభించారు , ఇప్పటి వరకు సుమారు 150 అమ్మాయిలు ఫిర్యాదు చేసారు . సోషల్ మీడియా అంతా హోరెత్తిపోయింది , తీవ్ర విమర్శలు వచ్చిన తరువాత అప్పుడు పోలీస్ లు నోరు విప్పారు , ఆ నిజాలు వింటుంటే మనం ఏ జనాల మధ్య లో నివసిస్తున్నామో తెలుస్తుంది .
http://www.thelocal.de/20160110/cologne-new-year-violence-cases-up-to-379-most-suspects-migrants-police
ఆ సంఘటన రోజే పోలీస్లు ముప్పై మంది ని అదుపులోకి తీసుకున్నారు , వాళ్ళంతా refugees , కాని పోలీస్ రిపోర్ట్ లో అది రికార్డు చేయలేదు , చేస్తానన్న పోలీస్ ని వద్దని అతని సీనియర్ వారించాడు , ఎందుకు ??
ఎందుకంటె , ఇప్పటికే జర్మనీ అంతా వలసల మీద విపరీతమైన వ్యతిరేఖత నెలకొని ఉంది . జర్మన్ పౌరులు తమ ప్రభుత్వం మీద తీవ్ర ఆగ్రహం తో ఉన్నారు. ఇటువంటి పరిస్తితులలో , ఈ నిజాలు బయటకి వస్తే ఇంకా వ్యతిరేఖత పెరుగుతుందని భావించి వద్దని వారించారు . కేవలం "అరబ్ మరియు నార్త్ ఆఫ్రికా యువకులు లాంటి వారు "లా ఉన్నారు అని మాత్రమె నమోదు చేసారు .
కొంత మంది దగ్గర కొన్ని చీటీ లు దొరికాయి , అందులో అరబ్ నుండి జర్మన్ బాష లో translate చేసి రాసుకున్న కొన్ని పదాలు , నీ breast బాగున్నాయి , నీతో sex చేయాలని ఉంది , ఐ విల్ కిల్ యు . ఇలాంటివి మరి కొన్ని ..
అంతే కాదు , దోపిడీలు , దొమ్మి లు ఎదేచ్చ గా సాగాయి .
సంఘటన తీవ్రత ని గుర్తించిన ప్రభుత్వం , సిటి పోలీస్ బాస్ ని సస్పెండ్ చేసింది . అంతే కాదు ఏంజెలా మెర్కెల్ మాట్లాడుతూ ఇటువంటి సంఘటనలని ఎట్టి పరిస్తితులలో ఉపేక్షించమని , refugees ల పాత్ర ఉన్నట్టు తేలితే తిరిగి వాళ్ళ దేశానికి పంపించేస్తామని , చట్టాలు కఠినం చేస్తామని చెప్పింది , కాని అలా చెప్పినంత సులువు కాదని యూరోప్ లో ప్రతీ పౌరుడు కి తెలుసు . ఎందుకంటె యూరోప్ లో మానవ హక్కుల చట్టాలు చాలా కఠినం , యుద్ద పరిస్థుతులు ఉన్న సిరియా కి , ఇరాక్ కి పంపించడం కుదరదు . అందుకే యూరోప్ లో రోజు రోజు కి ఏంజెలా మెర్కెల్ మీద వ్యతిరేఖత పెరిగిపోతుంది .
తలా తోక లేకుండా , భవిష్యత్తు పరిస్తితుల ను దృష్టి లో పెట్టుకోకుండా వలసదారులని ఆహ్వానించినందుకు ఏంజెలా మెర్కెల్ ప్రభుత్వం మీద జర్మన్ పౌరులే కాకుండా , ఇతర యూరోపియన్ దేశాలు కూడా వ్యతిరేఖంగా ఉన్నాయి .
ఇప్పటి వరకు సుమారు 11 , 00, 000 ( 11 లక్షలు ) మంది వలస దారులు వచ్చారు జర్మనీ కి .
refugee లని పంచుకోవాలన్న జర్మనీ విజ్ఞప్తి ని మిగతా యూరోప్ దేశాలు వ్యతిరేఖిస్తున్నాయి అందులో స్లోవేకియా ఒకటి , ఆ దేశం అయితే కొత్త సంవత్సర సంఘటన తరువాత మా దేశం లోకి ముస్లిం వలసదారుల ని అనుమతించే ప్రశ్నే లేదని తేల్చి చెప్పారు . అంతే కాదు స్లోవేకియా , హుంగేరి జర్మనీ మీద యూరోపియన్ కోర్ట్ లో ఫిర్యాదు చేసాయి .
http://www.dw.com/en/slovakia-vows-to-refuse-entry-to-muslim-migrants/a-18966481
http://www.dw.com/en/hungary-sues-eu-at-european-court-of-justice-over-migrant-quotas/a-18892790
కొలోన్ నగరం లో anti - islam రాలి లు జరిగాయి , పోలీస్ లు వాటిని అణిచివేసారు. ఆల్రేడి కొన్ని నగరాలలో పోలీస్ లు తమ కొన్ని విజ్ఞప్తి చేసారు , డ్రెస్ లు కవర్ చేసేలా వేసుకోమని , ఒంటరిగా అర్ధరాత్రులు తిరగొద్దని .
డోనాల్డ్ ట్రంప్ కి మెజారిటి పెరగడం ఆశ్చర్యం లేదు .

https://twitter.com/hashtag/Rapefugees?src=hash
ReplyDelete