-- ఇతను ఎస్ సి కాదు . ( దళితుడు కాదు ). అతని కులం వడ్డెర .
ఇదిగో సాక్ష్యాలు
http://www.thenewsminute.com/article/was-rohith-vemula-dalit-or-not-and-does-it-matter-explained-37936
అతని నానమ్మ ఇచ్చిన సాక్ష్యం వీడియో .
http://www.korada.com/telugu/latest/real-facts-behind-rohit-vemulas-suicide/
-- యూనివర్సిటీ లో పెద్ద రెబెల్ . హిందువు లని దే*** మని చెప్పారంట అతని సంఘం మనుషులు .
https://www.facebook.com/TeluguMedia2/videos/1711875245715057/
యాకుబ్ యెమెన్ ఉరిశిక్ష కి వ్యతిరేఖంగా నినాదాలు చేయడం, అవతలి వర్గం వాళ్ళని రెచ్చగొట్టడం లో మనవాడు సిద్దహస్తుడు . అవతలి వర్గం వారిని కొట్టడం సుషిల్ కుమార్ పేగులు దెబ్బతినేల కొట్టడం
ఇలాంటి గొడవల మూలానే ఇతనిని ఆరు నెలలు హాస్టల్ నుండి బహిష్కరించారు , కాని క్లాసు ల నుండి , లైబ్రరీ నుండి కాదు .ఆ వీడియో లు చూడండి.
యూనివర్సిటీ లని ఎర్ర కుంపటి లా మార్చేసిన ఘనత మన ఎర్ర బాబులదే . శవ రాజకీయాలు చేస్తున్న మన నాయకులు .
రాహుల్ ప్రత్యెక విమానం లో వచ్చి పరామర్శించాడు .
జగన్ ఆగమేఘాల మీద వచ్చి పరామర్శించాడు .
ఏచూరి వాలిపోయాడు .
కేజ్రివాల్ ధర్నా ఢిల్లీ లో .
చూద్దాం ఇంకొక దురదృష్టకరమైన సంఘటన కి ఈ నాయకులు ఎలా ఉంటారో భవిష్యత్తు లో ..
ఏమిటో ఈ గందరగోళం?
ReplyDeleteభారత రాజ్యాంగ నిర్మాత ఆశయాల్ని కొనసాగించటం అంటే వెయ్యి మంది యాకూబ్ మెమన్లని పుట్టించటమా?
ఒక ఉగ్రవాదిని మహనీయుణ్ణి చెయ్యాలనే దుడుకుతనాన్ని అడ్డుకుంటే గదుల్లోకి చొరబడి తన్నబోవటం అహంకారమా వెనుకబాటు తనమా?
ఆత్మహత్య చేసుకున్న ప్రతివాడూ దళితుడేనా?ఉరి తియ్యబడ్డ ప్రతివాడూ అమరవీరుడేనా?అయితే యాకూబ్ మెమన్ పేరుతో అభిమాన సంఘాలు పెట్టడం,అతన్ని కూడా అంబేద్కర్ సరసన నిలబెట్టడం ఒక్కటే మిగిలి ఉంది.
అది కూడా చేస్తే శుద్ధక్షవరం లాంటి పతనంలో ఆఖరి దశ కూడా పూర్తవుతుంది!
అంబేద్కర్ ఆత్మ ఇప్పుడు ఆనందిస్తున్నదా క్షోబిస్తున్నదా పశ్చాత్తాప పడుతున్నదా!
sc/st candidates should be allowed to do all nonsensical things. they can burn buses with passengers and have to be let off because they are reserved. they can abuse hindu gods and scriptures. it is their birthright. rules don't apply to them. they enjoy reservation like parasites for generations to come. they don't allow the creamy layer which will benefit the other left out sections. the human rights bandicoots fight for the cause of terrorists, maoists and rapists only.
ReplyDelete