Saturday, January 23, 2016

రోహిత్ వేముల దళితుడు కాదు

రోహిత్ వేముల దళితుడు కాదు అన్న నిజం తేలిపోయింది . ఆంధ్రజ్యోతి నుండి ..

తల్లిదండ్రులు ఇద్దరు వడ్డెర లే .  అతని నానమ్మ వీడియో లో చెప్పింది , అతని నాన్న కూడా చెప్పాడు .
మరి ఈ దళిత మార్పిడి ఎక్కడ జరిగింది .
సమాధానం చాలా సులువు గా చెప్పొచ్చు .  మతం మారితే బ్రాహ్మణుడు కూడా దళితుడు అయిపోతాడు .
అవును . అలా ఇచ్చేటట్టు బేరాలు కూడా చేసుకుని మారే జనం చాలా మంది ఉన్నారు .

రోహిత్ దళితుడు అని చేయి నొప్పెట్టే టట్టు బ్లాగ్ పోస్ట్ లు రాస్తున్న పెద్ద మనుషులు , ఫేస్బుక్ లో కన్నీళ్ళ వరద పారిస్తున్న జనాలు నాలుక ఎలా మడత పెడతారో చూద్దాం .



1 comment:

  1. అతను దళితుడు అయినా కాకపోయినా మనిషే కదా!
    ఒక మనిషిని మనిషిగా చూసే స్థాయికి మన మీడియా, రాజకీయం ఎప్పటికి చేరుకుంటాయో?

    ReplyDelete