pk సినిమా వెనక ఒక కుట్ర ఉన్నాదా ?
ఇదో పెద్ద జోక్ అని అనుకున్నాను , నేను సినిమా ఇంకా చూడలేదు కాబట్టి , దాని మీద ఏమి వ్యాఖ్యానించలేను .
మన అఖిలేష్ యాదవ్ లా డౌన్లోడ్ చేసి చూడటానికి మనసొప్పక చూడలేదు .
కాకపోతే సుబ్రమణ్య స్వామి tweet చేస్తే , ఏదో ఉంది అని అనిపిస్తుంది . అందుకే వెతికి కొంత సమాచారాన్ని ఇస్తున్నాను మీకు .
దీని కన్నా ముందు చిన్న స్టొరీ ,
పాకిస్తాన్ లో కొన్ని నెలల క్రితం , వార్ (waar ) అని ఒక సినిమా వచ్చింది .
మనం ఎలా అయితే పాకిస్తాన్ తీవ్రవాదులని విలన్ లా చూపించి సినిమాలు తీస్తామో , అలానే, పాకిస్తాన్ లో కూడా ఇండియాన్స్ ని విలన్ లా చూపించి ఈ సినిమా తీసారు . పాకిస్తాన్ లో ఇప్పటి వరకు అత్యంత ఎక్కువగా కలెక్ట్ చేసింది ఇదే .
http://www.hindustantimes.com/world-news/pak-film-waar-depicting-indian-terror-does-roaring-business/article1-1137776.aspx
పాకిస్తాన్ ఐ ఎస్ ఐ ఈ సినిమా కి ఫండ్ ఇచ్చిందని ఒక రూమర్ , ఆ సినిమా తీసిన డైరెక్టర్ తో ARY గ్రూప్ ఇంకో రెండు సినిమాలు తీయడానికి ఒప్పందం కూడా చేసుకుంది , అసలు మొదటి సినిమాకి కుడా ఈ గ్రూప్ ఫండ్ ఇచ్చిందని ఇంకో రూమర్ ఉంది .
ఇప్పుడు సుబ్రమణ్య స్వామీ చెప్పింది ఏంటంటే , ఈ సినిమా వెనక ARY గ్రూప్ ఉందని . ఈ ARY గ్రూప్ ఎవరంటే, పాకిస్తాన్ బేస్ చేసుకుని స్టార్ట్ చేసిన ఈ గ్రూప్ మీడియా లో అతి పెద్ద సంస్థ గా ఎదిగింది . దుబాయ్ లో , యూరోప్ లో , పాకిస్తాన్ లో చాలా కంపెనీ లు/ చానల్స్ ఉన్నాయి ఈ గ్రూప్ లో . అంతే కాదు బెనజీర్ భుట్టో భర్త కి ఈ గ్రూప్ చైర్మన్ కి చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి , ఆల్ ఖైదా కి ,ఉల్ఫా , ఇంకా ఇతర టెర్రరిస్ట్ గ్రూప్ లకి ఈ సంస్థ ఆర్ధిక సహాయం చేస్తుందని ఒక పెద్ద ఆరోపణ ఉంది , అంతే కాదు ఈ సంస్థ మీద యూరోప్ లో , దుబాయ్ లో కోర్ట్ కేసు లు కుడా ఉన్నాయి .ఇప్పుడు దుబాయ్ హెడ్ ఆఫీసు గా ఉంది .
గల్ఫ్ దేశాలలో PK సినిమా ని విడుదల చేసింది ఈ గ్రూప్ .
http://www.huffingtonpost.in/2014/12/30/subramanian-swamy-pk_n_6394642.html
http://en.wikipedia.org/wiki/ARY_Group
http://en.wikipedia.org/wiki/ARY_Digital
http://en.wikipedia.org/wiki/ARY_News
పాకిస్తాన్ లో ARY న్యూస్ అని ఒక ఉర్దూ ఛానల్ ఉంది .
ఇంకో విషయం .. ఈ మధ్యన పెషావర్ స్కూల్ మీద తీవ్రవాదులు దాడి చేసి 140 చిన్న పిల్లలని కాల్చి చంపిన ఘటన లో ( అందులో ఆ రోజే స్కూల్ లో జాయిన్ అయిన ఒక చిన్న బాబు కూడా ఉన్నాడు ) ఆ ఎటాక్ చేయించింది ఇండియా నే అని ఆరోపణ చేసింది ఈ చానేలే . అంతే కాదు ముషారఫ్ ని న్యూస్ స్టూడియో లో కూర్చోబెట్టి ఇండియా నీ ఈ ఎటాక్ చేయించింది ఒక చర్చా కార్యక్రమం కూడా ప్రచారం చేసింది .
కొన్ని రోజుల తర్వాత మరలా 'కఠిన నిజం ' అంటూ , ఈ ఎటాక్ వెనక RAW , ఇండియన్ ఆర్మీ ఎలా కుట్రలు చేసారో ఒక కార్యక్రమం ప్రచారం చేసారు . చాలా సంవత్సరాలు గా ఈ చానెల్ హిందువులు మీద విషం కక్కుతూ కార్యక్రమాలు ప్రచారం చేస్తుంది .
పాకిస్తాన్ లో ఈ సినిమాని విడుదల చేసింది సామా చానెల్ . ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే , కొన్ని రోజుల క్రితం ఈ చానెల్ ఒక ప్రకటన చేసింది , ఇకపై ఏ విధమైన ఇండియా కార్యక్రమాలు ప్రచారం చేయమని , ఇండియన్స్ తో కలిసి పని చేయమని చెప్పింది , అంతే కాదు ప్రజలందరినీ ఇండియా కార్యక్రమాలు బహిష్కరించమని అతి తీవ్రంగా ప్రచారం చేసింది .
ప్రపంచం అంతా ఇస్లామిక్ టెర్రర్ తో నాశనం అయిపోతుంటే , అమీర్ ఖాన్ మాత్రం హిందూ ఫిడేల్ వాయించుకుంటూ కూర్చున్నాడు .
విమర్శ ఉండాలి, ఏ సంస్కృతి మీద అయినా విమర్శ సహజం , కాని కేవలం ఒక సంస్కృతి మీదే ఉద్దేశ్య పూర్వకంగా దాడి చేయడం ఖండించాలి .
ఈ మధ్య ఒక న్యూస్ చదివాను, ఒక హిందీ సినిమా లో ఒక క్యారెక్టర్ పేరు అబ్దుల్లా (?) ( సరిగ్గా గుర్తు లేదు ) ఉంటుంది , అది ఇస్లాం లో ఎంతో పవిత్ర మైన పేరు కాబట్టి సెన్సార్ బోర్డు అభ్యంతరం తెలిపింది , పేరు మార్చమని అడిగింది , మరి హిందూ మతం మీద ఎందుకు ఈ సవతి ప్రేమ , ఈ ద్వంద్వ నీతి ని ఖండించాలి .

కానీ ఈ చానెల్ ఆ బహిష్కరణ లో ఈ సినిమా కోసం మాత్రమే వెసులు బాటు కల్పించింది .
అమీర్ ఖాన్ ఏ సినిమా చేసినా ఎంతో రీసెర్చ్ చేసి చేస్తాడు కదా మరి ఈ సినిమా లో కేవలం హిందువ్లు ల మీద విమర్శలు ఉండటం అతని దృష్టి కి రాలేదా ? నా భార్యలు హిందువ్లు అయినా , నా పిల్లలు ముస్లిమ్స్ లానే పెరుగుతారు అని చెప్పిన అమీర్ ఖాన్ ఈ విమర్సని పట్టించుకోకపోవడం పెద్ద ఆశ్చర్యం లేదు .
ప్రపంచం అంతా ఇస్లామిక్ టెర్రర్ తో నాశనం అయిపోతుంటే , అమీర్ ఖాన్ మాత్రం హిందూ ఫిడేల్ వాయించుకుంటూ కూర్చున్నాడు .
ఈ క్రింద లింక్ లో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి , చూడండి .
http://agniveer.com/pk/
విమర్శ ఉండాలి, ఏ సంస్కృతి మీద అయినా విమర్శ సహజం , కాని కేవలం ఒక సంస్కృతి మీదే ఉద్దేశ్య పూర్వకంగా దాడి చేయడం ఖండించాలి .
ఈ మధ్య ఒక న్యూస్ చదివాను, ఒక హిందీ సినిమా లో ఒక క్యారెక్టర్ పేరు అబ్దుల్లా (?) ( సరిగ్గా గుర్తు లేదు ) ఉంటుంది , అది ఇస్లాం లో ఎంతో పవిత్ర మైన పేరు కాబట్టి సెన్సార్ బోర్డు అభ్యంతరం తెలిపింది , పేరు మార్చమని అడిగింది , మరి హిందూ మతం మీద ఎందుకు ఈ సవతి ప్రేమ , ఈ ద్వంద్వ నీతి ని ఖండించాలి .
http://www.sunday-guardian.com/news/concern-over-pk-sharing-stage-with-isi-ally-ary
ReplyDelete