బిజెపి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలని ఖచ్చితంగా అభినందించాల్సిందే ..
ఒకటి :
సిగరెట్లు మీద నిషేధం , ఇంతకు ముందున్న ప్రభుత్వం , సిగరెట్ల కంపెనీల లాబీ కి తలొగ్గి వదిలేసినా ఈ ప్రభుత్వం ఆ ఒత్తిడి లని అధిగమించి ముందు కి వెళ్ళడం నిజంగా అభినందనీయం .
కాంగ్రెస్ ప్రభుత్వం హిందూ ఓట్ల కోసం గంగానది ప్రక్షాళన మొదలపెట్టి మధ్యలోనే వదిలేసింది .
కాకపోతే కాంట్రాక్టర్ల జేబులోకి వందల కోట్లు వెళ్ళాయి కాని ఒక్క అడుగు కూడా ముందుకి పడలేదు .
చూద్దాం ఇది ఎంత వరకు అమలు అవుతుందో ..
ఏ నిర్ణయం తీసుకోకుండా నాన్చడం కంటే , మంచో చెడో మొండి గా ముందుకి వెళ్ళడం మంచిదేమో ..
ఒకటి :
సిగరెట్లు మీద నిషేధం , ఇంతకు ముందున్న ప్రభుత్వం , సిగరెట్ల కంపెనీల లాబీ కి తలొగ్గి వదిలేసినా ఈ ప్రభుత్వం ఆ ఒత్తిడి లని అధిగమించి ముందు కి వెళ్ళడం నిజంగా అభినందనీయం .
రెండు :
హిందువు అయినా, క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా, సామాజిక భాద్యత లేకపోతె మనిషి లెక్క లోకి రాడు .
పర్యావరణాన్ని పాడు చేసే ఏ చర్య అయినా మతాలకి అతీతంగా వ్యతిరేఖించాలి .
కాకపోతే కాంట్రాక్టర్ల జేబులోకి వందల కోట్లు వెళ్ళాయి కాని ఒక్క అడుగు కూడా ముందుకి పడలేదు .
చూద్దాం ఇది ఎంత వరకు అమలు అవుతుందో ..
ఏ నిర్ణయం తీసుకోకుండా నాన్చడం కంటే , మంచో చెడో మొండి గా ముందుకి వెళ్ళడం మంచిదేమో ..
No comments:
Post a Comment