Thursday, January 1, 2015

మత మార్పిడు ల పై ఆంధ్ర జ్యోతి లో ఒక విశ్లేషణ

మత మార్పిడు ల పై ఆంధ్ర జ్యోతి లో ఒక మంచి విశ్లేషణ .




2 comments:

  1. ఇవ్వన్ని పట్టించుకొనే హిందూవులు ఎవరు? తమ కుల మనోభావాలుకు భంగం వాటిల్లింది అని గోల గోల చేసే హిందువులు తమ ధర్మం అస్థిత్వమే ప్రశ్నార్ధకం అయిందని గమనించలేక పోవటం ధారుణమే...... గుడ్డిలో మెల్ల లాగా కొంతైన ధర్మ రక్షణకై పని చేస్తున్న వారిని అతివాదులుగా, తీవ్రవాదులుగా ముద్ర వేయాటానికి పరమ మేతావి హిందువులు తయారుగా ఉంటారు.... ముందుగా హిందువులు దొంగ బాబాలను, మూఢ కులాచారలను, మధ్యలో వచ్చిన (కొన్ని కులాలు తెప్పించిన) మూఢ సంప్రధాయాలను వదిలి పెట్టాలి.....

    ReplyDelete
    Replies
    1. అవును మన వేలితో మన కన్నె పొడవటానికి ఎంతో మంది సిద్దంగా ఉంటారు .
      కులాల లంపటం లో మనకి జరిగే అన్యాయాన్ని గుర్తించడం లేదు .
      మతాల ప్రకారం జనాబా లెక్కల్ని ప్రభుత్వం బయటపెట్టడం లేదు , అది పెడితే చాలా అలజడి వస్తుంది .

      Delete