Sunday, December 28, 2014

రిజర్వేషన్స్ ముస్లిమ్స్ జన్మ హక్కు

ఈనాడు లో ఈ రోజు వార్త .. రిజర్వేషన్స్ ముస్లిమ్స్ జన్మ హక్కు అంట .. ముస్లిమ్స్ ఎదగటానికి రిజర్వేషన్స్ తప్ప వేరే మార్గమే లేదా ? హిందూ మతానికి వర్తించే రిజర్వేషన్స్ ఈ రోజు క్రిస్టియన్ , ముస్లిమ్స్ ఈ స్థాయి లో డిమాండ్ చేస్తున్నారంటే హిందువు లు ఎంత చేతకాని వాళ్ళో కదా
ఈ కమ్యూనల్ పాలిటిక్స్ ని స్టార్ట్ చేసింది కాంగ్రెస్ .. ఎం ఐ ఎం ఎదగటానికి ఎంతో సహాయం చేసింది YSR .
ఈ క్రిస్టియన్ ముస్లిం కలిసి హిందువు లని అణిచివేయాడానికి ఎంతో కష్టపడ్డారు . ఈ లిస్టు లో చంద్రబాబు కుడా చేరారు . మతం మారిన ప్రతీ ఒక్కడు జగన్ కె వోట్ వేస్తాడు .



కాంగ్రెస్ ముస్లిమ్స్ కి మాత్రమే ఎందుకు సపోర్ట్ చేస్తుందో అందరికి తెలిసిందా విషయమే .. 





No comments:

Post a Comment