ఒక ఇంటరెస్టింగ్ వీడియో చూసాను youtube లొ.
ఈ వీడియో మీతో షేర్ చేసుకోవాలనిపించింది , ఒక సూసైడ్ బాంబర్ తో పాకిస్తాన్ టీవీ ఛానల్ జరిపిన ఇంటర్వ్యూ .
ఈ టెర్రరిస్ట్ ఎంత గా బ్రెయిన్ వాష్ చేయబడ్డాడో చూడండి . చిన్న పిల్లలని కూడా చంపేస్తాను అని చెప్పే అతని సమాధానాలు మనల్ని ఖచ్చితంగా ఉలిక్కిపడేలా చేస్తాయి .
ఇలా పాకిస్తాన్ గురించి విషయాలు రాస్తూంటే జాతీయ అంతర్జాతీయ బ్లాగు వారి ముసుగు తొలగిపోతుంది. అన్ని అబద్దాలను ప్రతి దినం రాయవలసిన అవసరం ఎమిటో ఆమహానుభావుడికే తెలియాలి.
ReplyDelete