Sunday, December 28, 2014
రిజర్వేషన్స్ ముస్లిమ్స్ జన్మ హక్కు
ఈనాడు లో ఈ రోజు వార్త .. రిజర్వేషన్స్ ముస్లిమ్స్ జన్మ హక్కు అంట .. ముస్లిమ్స్ ఎదగటానికి రిజర్వేషన్స్ తప్ప వేరే మార్గమే లేదా ? హిందూ మతానికి వర్తించే రిజర్వేషన్స్ ఈ రోజు క్రిస్టియన్ , ముస్లిమ్స్ ఈ స్థాయి లో డిమాండ్ చేస్తున్నారంటే హిందువు లు ఎంత చేతకాని వాళ్ళో కదా
ఈ కమ్యూనల్ పాలిటిక్స్ ని స్టార్ట్ చేసింది కాంగ్రెస్ .. ఎం ఐ ఎం ఎదగటానికి ఎంతో సహాయం చేసింది YSR .
ఈ క్రిస్టియన్ ముస్లిం కలిసి హిందువు లని అణిచివేయాడానికి ఎంతో కష్టపడ్డారు . ఈ లిస్టు లో చంద్రబాబు కుడా చేరారు . మతం మారిన ప్రతీ ఒక్కడు జగన్ కె వోట్ వేస్తాడు .

కాంగ్రెస్ ముస్లిమ్స్ కి మాత్రమే ఎందుకు సపోర్ట్ చేస్తుందో అందరికి తెలిసిందా విషయమే ..
Friday, December 26, 2014
Tuesday, December 23, 2014
అయిదు సంవత్సరాలలో లక్ష కోట్లు సొమ్ము తినేసిన పెద్దమనుషులు
గత అయిదు సంవత్సరాలలో ప్రభుత్వరంగ బ్యాంకులు సుమారు లక్ష కోట్ల రుణాలని రద్దు చేసేసాయి .
మొండి బకాయిల జమ కట్టి ఇంక రావు అని అవి రద్దు చేసేసాయి , అంటే వసూలు చేయాల్సిన అవసరం లేదు .
రాని బాకీల గా వదిలేస్తారు .
ఎంత మంది పెద్ద మనుషుల రుణాలు ఎగ్గొట్టి ధైర్యంగా తిరుగుతున్నారో కదా.
సామాన్యులకి రుణాల కోసం వెళితే ఎన్ని అడ్డంకులు పెడతారో , ఎన్ని సార్లు తిప్పించుకుంటారో , అది నరక యాతన.
నేను ఎడ్యుకేషన్ లోన్ కోసం పడ్డ పాట్లు ఇప్పటికి గుర్తు ఉన్నాయి .
ఎడ్యుకేషన్ లోన్ కి పూచి కత్తు ఇవ్వాల్సిన అవసరం లేదు అని ఎంత చెప్పినా , బ్యాంకు లు పూచి గా ఏదో ఒకటి ఉంచమని అడుగుతాయి .
మా నాన్నకి స్థిర ఆదాయం లేదు , అది కూడా ఒక మధ్యతరగతి ఆదాయమే , ఒకే ఒక్క ఇల్లు .
ఆల్రెడీ మా తమ్ముడు కి ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నాం దాని మీద ( 80,000) , కాకపోతే ఋణం కన్నా ఇల్లు వేల్యూ ఎక్కువ ( అది కూడా బ్యాంకు ఎస్టిమేట్ చేసిందే ) కాబట్టి నాకు కూడా ఒక 80,000 తీసుకుందాం అని వెళ్లాం , మా తమ్ముడి కి లోన్ ఇచ్చిన ఉద్యోగి సరే అని చెప్పాడు , అతనే చెప్పాడు ఇల్లు వేల్యూ ఎక్కువ ఉంది కాబట్టి మీరు ఇంకో లోన్ కూడా తీసుకోవచ్చు అని . అదే బ్యాంకు కాబట్టి ప్రాబ్లం ఉండదని చెప్పాడు . ఈ లోపు అతను బదిలీ అయిపోయాడు . కొత్తగా వచ్చిన అతను ఎన్నో రూల్స్ చెప్పాడు , ఏవేవో చెప్పాడు , ఇన్కమ్ టాక్స్ కడుతున్నట్టు రుజువు కావాలన్నాడు . బాబు మా నాన్న చేసేది చిన్న వ్యాపారం , అది కూడా స్థిరం కాదు . మా నాన్నకి వచ్చే ఆదాయానికి ఇన్కమ్ టాక్స్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదు , మినిమం కన్నా తక్కువ . మీరు ఎలా తీరుస్తారు లోన్ అంటాడు , మాకు జాబ్స్ వస్తాయి కదా ఏదో ఒకటి , అయినా ఇల్లు ఉంది కదా తీర్చకపోతే మీరే అమ్మేసుకోండి అని బ్రతిమాలి చెప్పాం , తిరిగి తిరిగి బ్రతిమాలినా అతను ఒప్పుకోలేదు .
ఎస్ బి ఐ వాడు కూడా ఇంతే , పూచి కత్తు లేకుండా లోన్ ఇవ్వం అని చెప్పకుండా ఇంకో రెండు నెలలు తిప్పించుకున్నాడు ,
విసుగొచ్చి బయట వడ్డీ కి తీసుకున్నాం .
Courtesy : సాక్షి

Sunday, December 21, 2014
హిందువు ల మత మార్పిడి
ఒక పదవి లేని నాయకుడు ఇక తనకి ఏ పదవి రాదు అని నిర్ణయించుకుని ఇంట్లో కూర్చున్న వ్యక్తీ ని .. ఒకానొక రోజు ఒక ఇంగ్లీష్ టీవీ ఛానల్ అతన్ని చర్చ కి పిలిచింది. ఈ అవకాశాని ఆ నాయకుడు ఎలా సద్వినియోగం చేసుకున్నాడంటే ..
తన అభిమాన నాయకుడిని తలుచుకుని కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు , ఏడ్చాడు , ఇంకా బిగ్గరంగా ఏడ్చాడు ,
ఇంకా ఇంకా ఇంకా కా కా ఏడ్చాడు , స్టూడియో లో ఉన్న అందరి చెవుల్లో నుండి రక్తం కారడం మొదలైంది .
కట్ చేస్తే ..
రాజ్యసభ ఎమ్. పి గా ప్రమాణ స్వీకారం చేసాడు . సదరు ఆ నాయకుడు తన అధినేత్రి మెప్పు కోసం పార్లమెంట్ లో చేసే రభస అంతా ఇంతా కాదు . హిందువు నని చెప్పుకుంటాడు కాని ఎందుకో సందేహంగా ఉంది .
ఇతర మతాల నుండి హిందూ మతాలలోకి రావడాన్ని ఆ పార్టీ అత్యంత తీవ్రంగా వ్యతిరేఖిస్తుంది కాని హిందూ మతం నుండి ప్రలోభాలతో ఇన్నాళ్ళు ఇతర మతాలకు జరిగిన మతమార్పిడులు ని మాట మాత్రానికి కూడా మాట్లాడటం లేదు .
మత మార్పిడి అనేది వ్యక్తిగత అంశం , కాని ప్రలోభాలతో చేయించడం , దానికి నాయకులూ వంత పాడటం , ఇతర మతాలని ఎక్కువ చేసి చూపించడం , ఇలా రెండు నాలికలతో తో మాట్లాడటం వల్ల , మధ్యస్తంగా ఉంటూ ఏ మాత్రం చాంధస భావాలు లేని హిందువులు కుడా మత మౌడ్యులు గా మారాల్సి వస్తుంది .
http://www.quora.com/Manmohan-Singh-says-Minorities-have-first-right-to-resources-Is-this-a-justified-statement-or-no-Why
ఈ రోజు ఆంధ్రజ్యోతి లో ..
హిందువులను ఇతర మతాలలోకి మార్చడాన్ని తప్పుబట్టని కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు మత మార్పిడి చేసుకున్నవారిని తిరిగి హిందూ మతంలోకి మార్చడాన్ని మాత్రం వ్యతిరేకిస్తాయి. ఈ ద్వంద్వ విధానం వల్లనే భారతీయ జనతా పార్టీకి ఆదరణ పెరుగుతోంది. లౌకిక వ్యవస్థ అంటే మైనారిటీ వర్గాలను లాలించడం మాత్రమే కాదు. అన్ని వర్గాలనూ సమానంగా ఆదరించాలి. బీజేపీ నాయకులు చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలపై రాద్ధాంతం చేసే పార్టీలు, మజ్లిస్ పార్టీ వంటి మత ప్రాతిపదికగా పనిచేస్తున్న పార్టీల నాయకులు చేసే వివాదాస్పద వ్యాఖ్యలను మాత్రం పట్టించుకోవు. దీంతో మతపరంగా ఆలోచించని వారిని కూడా ఆ రొంపిలోకి దించే పరిస్థితిని సదరు పార్టీలు కల్పిస్తున్నాయి.
మతం మార్చుకున్న వాళ్లకి కూడా s.c , s.t రిజర్వేషన్స ఇస్తామని కె సి అర్ గారు అంత ధైర్యంగా బహిరంగ సభలో చెప్పారంటే , హిందువ్లు ఎంత చవట ల్లా , చేతకాని వాళ్ళ లా కనిపిస్తున్నారో కదా అతనికి ..
అసలు మతం మార్చుకున్న వాళ్లకి రిజర్వేషన్స్ ఎలా వర్తిస్తాయో అర్ధం కావడం లేదు .
ఉదాహరణకి , ఒక మహిళ ఆపరేషన్ ద్వారా పురుషుడు లా మారి , తిరిగి మహిళా రిజర్వేషన్స్ కోసం పట్టు బడితే ఎలా ఉంటుంది .. ఇది అలానే ఉంది .
తన అభిమాన నాయకుడిని తలుచుకుని కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు , ఏడ్చాడు , ఇంకా బిగ్గరంగా ఏడ్చాడు ,
ఇంకా ఇంకా ఇంకా కా కా ఏడ్చాడు , స్టూడియో లో ఉన్న అందరి చెవుల్లో నుండి రక్తం కారడం మొదలైంది .
కట్ చేస్తే ..
రాజ్యసభ ఎమ్. పి గా ప్రమాణ స్వీకారం చేసాడు . సదరు ఆ నాయకుడు తన అధినేత్రి మెప్పు కోసం పార్లమెంట్ లో చేసే రభస అంతా ఇంతా కాదు . హిందువు నని చెప్పుకుంటాడు కాని ఎందుకో సందేహంగా ఉంది .
ఇతర మతాల నుండి హిందూ మతాలలోకి రావడాన్ని ఆ పార్టీ అత్యంత తీవ్రంగా వ్యతిరేఖిస్తుంది కాని హిందూ మతం నుండి ప్రలోభాలతో ఇన్నాళ్ళు ఇతర మతాలకు జరిగిన మతమార్పిడులు ని మాట మాత్రానికి కూడా మాట్లాడటం లేదు .
మత మార్పిడి నిరోధ బిల్లు ని కూడా వ్యతిరేఖిస్తుంది . ఆ పార్టీ ఏంటో నేను చెప్పవలసిన అవసరం లేదు , గాంధీ అనే ఫేక్ నేమ్ పెట్టుకున్న వారసులు.
సహజంగా హిందువులు మత మౌడ్యులు కాదు . కాని ఇదే అలుసు గా తీసుకుని కాంగ్రెస్ మిగతా మతస్తులతో కలిసి చేసిన దారుణాలు అందరికి తెలిసిందే ..మత మార్పిడి అనేది వ్యక్తిగత అంశం , కాని ప్రలోభాలతో చేయించడం , దానికి నాయకులూ వంత పాడటం , ఇతర మతాలని ఎక్కువ చేసి చూపించడం , ఇలా రెండు నాలికలతో తో మాట్లాడటం వల్ల , మధ్యస్తంగా ఉంటూ ఏ మాత్రం చాంధస భావాలు లేని హిందువులు కుడా మత మౌడ్యులు గా మారాల్సి వస్తుంది .
కాంగ్రెస్ పార్టీ ఎంత దారుణంగా హిందువు లని మోసం చేసిందంటే .. అన్ని మతాలని సమానంగా చూడాల్సిన ఒక మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఒకప్పుడు ఏమన్నారు అంటే .. "ఈ దేశం లో ఉండే అన్ని రిసోర్సెస్ మీద హక్కు కేవలం మొట్ట మొదట కేవలం మైనారిటీస్ కి మాత్రమే ఉందని " అంటే ఈ దేశం లో ఉన్న అన్ని సౌకర్యాలు మొట్ట మొదట మైనారిటి లకి ఇవ్వాలి , ఎమన్నా మిగిలితే హిందువ్లులు వాడుకోవచ్చు అని "
http://www.quora.com/Manmohan-Singh-says-Minorities-have-first-right-to-resources-Is-this-a-justified-statement-or-no-Why
ఈ రోజు ఆంధ్రజ్యోతి లో ..
హిందువులను ఇతర మతాలలోకి మార్చడాన్ని తప్పుబట్టని కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు మత మార్పిడి చేసుకున్నవారిని తిరిగి హిందూ మతంలోకి మార్చడాన్ని మాత్రం వ్యతిరేకిస్తాయి. ఈ ద్వంద్వ విధానం వల్లనే భారతీయ జనతా పార్టీకి ఆదరణ పెరుగుతోంది. లౌకిక వ్యవస్థ అంటే మైనారిటీ వర్గాలను లాలించడం మాత్రమే కాదు. అన్ని వర్గాలనూ సమానంగా ఆదరించాలి. బీజేపీ నాయకులు చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలపై రాద్ధాంతం చేసే పార్టీలు, మజ్లిస్ పార్టీ వంటి మత ప్రాతిపదికగా పనిచేస్తున్న పార్టీల నాయకులు చేసే వివాదాస్పద వ్యాఖ్యలను మాత్రం పట్టించుకోవు. దీంతో మతపరంగా ఆలోచించని వారిని కూడా ఆ రొంపిలోకి దించే పరిస్థితిని సదరు పార్టీలు కల్పిస్తున్నాయి.
మతం మార్చుకున్న వాళ్లకి కూడా s.c , s.t రిజర్వేషన్స ఇస్తామని కె సి అర్ గారు అంత ధైర్యంగా బహిరంగ సభలో చెప్పారంటే , హిందువ్లు ఎంత చవట ల్లా , చేతకాని వాళ్ళ లా కనిపిస్తున్నారో కదా అతనికి ..
అసలు మతం మార్చుకున్న వాళ్లకి రిజర్వేషన్స్ ఎలా వర్తిస్తాయో అర్ధం కావడం లేదు .
ఉదాహరణకి , ఒక మహిళ ఆపరేషన్ ద్వారా పురుషుడు లా మారి , తిరిగి మహిళా రిజర్వేషన్స్ కోసం పట్టు బడితే ఎలా ఉంటుంది .. ఇది అలానే ఉంది .
Saturday, December 20, 2014
ఒక టెర్రరిస్ట్ ఇంటర్వ్యూ ఇంగ్లీష్ అనువాదం తో
ఒక ఇంటరెస్టింగ్ వీడియో చూసాను youtube లొ.
ఈ వీడియో మీతో షేర్ చేసుకోవాలనిపించింది , ఒక సూసైడ్ బాంబర్ తో పాకిస్తాన్ టీవీ ఛానల్ జరిపిన ఇంటర్వ్యూ .
ఈ టెర్రరిస్ట్ ఎంత గా బ్రెయిన్ వాష్ చేయబడ్డాడో చూడండి . చిన్న పిల్లలని కూడా చంపేస్తాను అని చెప్పే అతని సమాధానాలు మనల్ని ఖచ్చితంగా ఉలిక్కిపడేలా చేస్తాయి .
Thursday, December 18, 2014
ముస్లిమేతర మహిళలు బానిసలే వారు సెక్స్ సాధనాలే.. ఉగ్రవాదులకు ఐఎస్ మార్గదర్శకాలు
లండన్, డిసెంబర్ 17: ‘‘మన మతం కాని మహిళలందరూ బానిసలే. వారిని కొనొచ్చు.. అమ్మొచ్చు.. కానుకగా ఇవ్వొచ్చు. శారీరక సంబంధాన్ని తట్టుకునే అమ్మాయి అయితే.. సెక్స్ జరపొచ్చు. అయితే.. ముస్లిం మహిళలను మాత్రం అలా చేయడానికి వీల్లేదు. వారు మన మతాన్ని నమ్మకున్నా.. అలా చేయడానికి వీల్లేదు’’.. ఇవీ తమ అనుయాయులకు, దళపతులకు, తమను నమ్మే ప్రజలకు ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) జారీ చేసిన మార్గదర్శకాలు. కలీఫత్‌ను ఏర్పరచాలని, ప్రపంచంలో ఇస్లాం సామ్రాజ్యాన్ని స్థాపించాలన్న లక్ష్యంతో ఐసిస్‌గా ఏర్పడి ఐఎస్‌గా పేరు మార్చుకున్న సంస్థ ఇందుకు మన ఆర్ అండ్ డీ లాగా.. రిసెర్చ్ అండ్ ఫత్వా డిపార్ట్‌మెంట్‌ను ఏర్పరుచుకుందని.. బ్రిటన్‌కు చెందిన ఉగ్రవాద విశ్లేషకులు చెబుతున్నారు. వాషింగ్టన్‌కు చెందిన మధ్యప్రాచ్య పరిశోధక సంస్థకు కూడా ఐఎస్‌కు చెందిన సంబంధిత దాక్యుమెంట్లు లభించాయి. తమ అధీనంలో ఉన్న మోసుల్‌లోని ఒక మసీదు ముందు ఐఎస్ ఉగ్రవాది ఒకరు ఈ పత్రాలు పంచుతున్న దృశ్యాలు కొన్ని చానళ్లలో కనిపించాయి కూడా. ఐఎస్ ఆధిపత్యం ఉన్న ఇరాక్, సిరియా దేశాల్లోని సరిహద్దు ప్రాంతాల్లో.. ఈ అరాచక రాజ్యమే నడుస్తోందని బ్రిటన్, అమెరికాలకు చెందిన పరిశోధకులు చెబుతున్నారు. ఐఎస్ విడుదల చేసిన మార్గదర్శకాల పుటలు కూడా వారి దగ్గర ఉన్నాయి.
వాటిలో తమ తరపున యుద్ధం చేస్తున్న వారి దగ్గర నుంచి తరచు వచ్చిన సందేహాలకు, ఐఎస్‌కు చెందిన రిసెర్చ్ అండ్ ఫత్వా డిపార్ట్‌మెంట్ మార్గదర్శకాలు జారీ చేసింది. వాటి ప్రకారం.. ఐఎస్ సైనికుల దాడిలో వారికి దొరికిన ముస్లిమేతర మహిళలను ఎలా వాడుకోవచ్చో.. అతి వికారంగా వివరించారు. ఈ వివరణలు మన సమాజాన్ని చీకటి యుగాలకు తీసుకువెళతాయని, విశ్లేషకులు చెబుతున్నారు. ఆ డాక్యుమెంట్లో ఒక ప్రశ్న.. ఆడ బానిసల్లో యవ్వనం రాకున్నా సెక్స్ చేయొచ్చా? అని ఉంది. అందుకు సమాధానంగా.. ఆ అమ్మాయి శరీరం అందుకు తట్టుకునేలా ఉంటే చేయొచ్చని సమాధానం ఇచ్చారు. అలాగే.. మహిళా బందీలు/బానిసలను అమ్మొచ్చా? అని మరో ప్రశ్నకు.. అమ్మొచ్చని సమాధానం ఇచ్చారు. మహిళా బానిసలు/బందీలను అమ్మొచ్చు, కొనొచ్చు.. కానుకలుగా ఇవ్వొచ్చని చెప్పారు. అయితే.. మహిళా బానిసను యజమాని కొట్టొచ్చని కూడా చెప్పారు. అయితే.. అది తప్పు చేస్తే శిక్ష కోసమే కొట్టాలని.. కోపాన్ని తీర్చుకోవడం కోసం కొట్టద్దని నియమం విధించారు. యూదులు, క్రిస్టియన్లతో సహా ముస్లిమేతర మహిళలు ఎవరినైనా ఇలాగే చేయొచ్చని డాక్యుమెంట్లో స్పష్టం చేశారు.
Courtesy: Andhrajyothy.
Monday, December 15, 2014
పాము కి పాలు పోసి పెంచితే ...
నిన్న ఆస్ట్రేలియా లో ఇంచు మించు ఇరవై మంది ని బందీ లు గా పట్టుకున్న వ్యక్తీ ఒక ఇరానియన్ అని
అతని పేరు Sheik Haron Monis తెలుస్తుంది .
ఇరాన్ లో షరియా లా లో బ్రతకలేక ఆస్ట్రేలియా ని వేడుకుంటే , ఆస్ట్రేలియా ప్రభుత్వం కరుణించి అతనికి రాజకీయ ఆశ్రయం కల్పించి అతనకి పౌరసత్వం కూడా ఇచ్చింది .
ఇప్పుడు అదే ఆస్ట్రేలియా ప్రభుత్వాన్ని పొడవబోయాడు .
http://en.wikipedia.org/wiki/Man_Haron_Monis#cite_note-Age-Monis-1
తనకి తానూ క్లరిక్ లీడర్ గా చెప్పుకున్నాడు .
అంతే కాదు జూలియన్ అసాన్జే తో పోల్చుకున్నాడు .
http://www.theage.com.au/nsw/martin-place-sydney-siege-gunman-identified-as-man-haron-monis-20141215-127sxt.html
ఇది ఆస్ట్రేలియా ప్రభుత్వమే చేయిన్చింది అనే జనాలు కూడా ఉంటారేమో . ???

Saturday, December 13, 2014
సాక్షి అస్సలు ఏమి మారలేదు
అస్సలు ఏం మారలేదు . ఓ రెండు పోస్ట్ లు కుడా రాసేసాను ఆవేశం లో .
అదే స్థాయి , అదే స్టాండర్డ్ ,
వార్తలు లేకపోతే , జగన్ న్యూస్ ఎలాగా ఉంటుంది అంతే కాని , పాత న్యూస్ తీసుకుని వచ్చి మళ్ళి వేసేస్తే ఉత్సాహం తో చదివేస్తారని ఎలా అనుకుంటున్నారు ??
అంటే చదివేవాళ్ళు అంత వెర్రి వెంగళప్ప ల్లా కనబడుతున్నారా ?
ఈ వార్త చుడండి , ఇది ఎప్పుడో రెండు సంవత్సరాల క్రితం జరిగింది , మన రాష్ట్రపతి మారిపోయి ఇంచు మించు రెండు సంవత్సరాలు అవుతుంది .
ఈ న్యూస్ మిగతా న్యూస్ పేపర్లలో ఎప్పుడు వచ్చింది .. ???
ఆంధ్రభూమి లో ఈ న్యూస్ వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది .
ఇదొక్కటే కాదు, ఇలాంటివి సాక్షి లో చాలా సార్లు చూసాను, కాకపోతే పోస్ట్ రాయడానికి బద్దకించి వదిలేసాను .
న్యూస్ చానల్స్ నవ్వుల చానల్స్ అయిపోయాయి , న్యూస్ పేపర్స్ పార్టీ కరపత్రాలు అయిపోయాయి , అయినా అన్ని తెలిసి మేము ఎందుకు చదువుతున్నమంటే వేరే ఆప్షన్ లేక , తెలుగు లో చదివితే మనస్పూర్తిగా చదివినట్టు ఉంటుందని .
మొన్నటకి మొన్న కిం కర్దాషియన్ ( ఒక హాట్ మోడల్ లెండి ) పెళ్లి అవ్వలేదని రాసారు , డైలీ మెయిల్ నుండి కాపీ కొడతారు కదా , మరి అందులో ఆ మోడల్ పెళ్లి ఫోటోలు చూడలేదా ???
ఏమన్నా అంటే అన్నానంటారు .
.
రేప్ లని సమర్ధించుకుంటున్న తీవ్రవాదులు
ఆల్రెడీ దేశం లో జరిగే ఆక్రుత్యాలకి విసుగెత్తి పోతుంటే , వీళ్ళు దేవుడు పేరుతొ చేసే అరాచాకాలకి ఎలా స్పందించాలో అర్ధం కావడం లేదు .
ఇస్లామిక్ స్టేట్ కోసం పాటుపడే ధీరులు ( మనలో కొంతమంది తీవ్రవాదులు అని పిలుస్తాం ) , ఇస్లాం ని నమ్మని వాళ్ళని హింసించడం లో తప్పు లేదు అని వాదిస్తున్నారు .
ఆడవాళ్ళని, పిల్లలని సెక్స్ కోసం వాడుకోవడం లో తప్పు లేదు అని చెప్తున్నారు .
నాన్ - ముస్లిం ( ముస్లిం లు కాని వాళ్ళు ) ఆడవాళ్ళని , పిల్లలని బహుమతులు గా అవతలి వాళ్లకి ఇవ్వొచ్చు అని కొత్త భాష్యం చెప్తున్నారు .
ఆ ఆడవాళ్ళలో రజస్వల కాని అమ్మాయిలూ కూడా ఉన్నారంట .
ఎంత దారుణం , మనిషి తను మనిషి అని మర్చిపోయే స్థితి కి ఎందుకు చేరుకుంటున్నాడు .దేవుడు ఒకదానికి చెప్తే, ఇంకొకదానికి , వీళ్ళ స్వార్ధమ్ కోసం పెడార్ధాలు తీసుకునే ఈ మనుషులని జంతువులూ గా పిలిస్తే జంతువులూ అవమానం తో చచ్చిపోతాయేమో .
Photo courtesy : IBNLIVE

Subscribe to:
Posts (Atom)