Wednesday, January 9, 2013

ఆస్ట్రేలియా ప్రభుత్వం సూపర్ స్టార్ కృష్ణ తో విడుదల చేసిన స్టాంప్ పెద్ద బోగస్ అంట.

గత వారం రోజుల నుండి ఇంటర్నెట్ లో ఒక న్యూస్ హుల్ చల్ చేస్తుంది.
సూపర్ స్టార్ కృష్ణ ఫోటో తో ఆస్ట్రేలియా ప్రభుత్వం ఒక స్టాంప్ విడుదల చేసింది అని.
కాని అదంతా వట్టి బోగస్ న్యూస్ అని తేలింది.

ఇది చుడండి..


ఈ వార్తా సినేజోష్ లో వచ్చింది.

ఇక్కడ ఫాన్స్ చుడండి ఎలా అభినందిస్తున్నారో..


నేను నిజంగా రిలీజ్ చేసారేమో అనుకున్నాను. కాని ఇక్కడ కృష్ణ యాక్ట్ చేస్తే అక్కడెక్కడో ఉన్న ఆస్ట్రేలియా లో
స్టాంప్ ఎందుకు రిలీజ్ చేసారో అర్ధం కాలేదు. వాళ్ళు ఈ మధ్యన ఇండియా మీద పడ్డట్టున్నారు , మొన్న సచిన్, ఇప్పుడు కృష్ణ అని సంబరపడ్డాను.
ప్చ్ ఎం చేస్తాం. ఎవడూ  ఇవ్వలేదని దూకుడు సినిమా లో బ్రహ్మానందం వాడి కి వాడే పద్మశ్రీ ఇచ్చుకుంటాడు.
అలా అయింది లాస్ట్ కి.


1 comment:

  1. మన మీడియా గురించి ఎంత చెప్పినా తక్కువే. అమెరికాలో అక్కినేని స్టాంప్ ఎంత బోగస్సో.. నా ఫొటోతో స్టాంప్స్ ప్రింట్ చేయించి తెప్పిచ్చుకుంటా ఈ సారి, చక్కగా హైద్రాబాదులో సన్మానాలు చేయించుకోవచ్చు, పేపర్లో ఫ్రీ పబ్లిసిటీ.

    ReplyDelete