నిన్న, మొన్న ఫేస్బుక్ లో జరిగిన చర్చలకి బ్లాగ్లోకం, ఫేస్బుక్ చర్చలతో వేడెక్కింది.
అవి ఖచ్చితంగా ఖండించాల్సిందే కాని ఎవ్వరూ దీనికి కారణం ఏంటి , మూలాలు ఎక్కడ అని ఆలోచించడం లేదు.
ఢిల్లీ గ్యాంగ్ రేప్
పసి పిల్లల మీద అత్యాచారం
అమ్మాయిల మీద కామెంట్స్
రోజోకొక రేప్ న్యూస్
మనుషులని అత్యంతా పాశవికంగా హత్య చేయడం.
వీటి మీద అందరు పోలీస్ లకో, మీడియా వాళ్ళకో చెప్పడం, ఒక చర్చ కార్యక్రమాన్ని ప్రసారం చేసుకోవడం , వాళ్లకి శిక్ష పడితే పడుతుంది లేదంటే కేసు కొట్టివేయబడుతుంది. ఆ తరువాత మల్లి మన జీవితాలు మామూలే !!!
అంతేనా ?
ఇంకేం చేయడానికి లేదా ?
నలుగురికి తెలిసేటట్టు పబ్లిక్ లో చాట్ చేసుకున్నారు కాబట్టి అందరికి తెలిసింది, అదే వాళ్ళలో వాళ్ళు గ్రూప్ చాట్ చేసుకుంటే ఎవరకి తెలుస్తుంది ?
ఒక గది లో కుర్చుని ఈ కామెంట్స్ చేసుకుంటే ఎవరకి తెలుస్తుంది
బార్ లో కుర్చుని మందు కొడుతూ మాట్లాడుకుంటే ఎవరకి తెలుస్తుంది.
అంటే తెలియకుండా మాట్లడేసుకోవచ్చా ఎన్ని బూతులైనా ?
ఒక అబ్బాయి ఏ వయసు లో బూతులు నెర్చుకుంటున్నాడో తెలుసా ఎవరికైనా ?
బాయ్స్ / గర్ల్స్ హాస్టల్స్ లో ఏం మాట్లాడుకుంటారో ఎవరికైనా తెలుసా ?
బయటకి వెళ్ళిన మీ అబ్బాయి ఏం చేస్తున్నాడో , ఎవరితో స్నేహం చేస్తున్నాడో తెలుసా ఏ పేరెంట్స్ కైనా.??
బయటకి వెళ్ళిన మీ అబ్బాయి రోడ్ మీద కనిపించే ఎన్ని అసభ్యకరమైన సినిమా పోస్టర్స్ చూస్తాడో తెలుసా ?
సినిమాల్లో లిప్ కిస్సేస్ ఏంటి
సినిమాల్లో శృంగారా తారా అంటే ఏంటి
ఐ లవ్ యు టీచర్ సినిమా ఏంటి
షకీలా సినిమాలు ఏంటి
డర్టీ పిక్చర్ సినిమా నాటికీ నేషనల్ అవార్డు ఆ సినిమా ఎందుకు హిట్ అయ్యిందో ఎవ్వరికైనా తెలుసు , అదో పెద్ద ఖలాఖండం అంటే చెప్తే మూతి మీద చాచి కొట్టాలి.
అది టీవీ లో రాత్రి పదకొండు తరువాత ప్రసారం చెయ్యాలి అంటే ఆ నిర్మాతలు కోర్ట్ లో కేసు కుడా వేసి గెలిచారు.
చూడగలరా ఆ సినిమాలు మీ పిల్లలతో కలిసి, ఏమయిపోయారు అప్పుడు ఈ జనాలు.
ఎన్ని సినిమాలు మీరు మీ ఫ్యామిలి తో కలిసి చూస్తున్నారు ?
సున్నీ లియోన్ కి ఆ పాపులారిటీ ఏంటి , భట్ ఫ్యామిలి తీసే సినిమాలు ఎలాంటివో తెలుసా ఎవ్వరికైనా ?
ఏమైంది ఈ వేళా తెలుగు సినిమాలో డైలాగ్స్ విన్నారా , చూసారా , ఆ సినిమా హిట్ కూడా అయింది.
దర్శకుడు తేజా ఇంటర్మీడియట్ పిల్లల మధ్య ప్రేమ కలాపాలు చూపించినప్పుడు ???
టెన్త్ క్లాసు సినిమా సంగతి ఏంటి ??
ఇంటర్నెట్ లో ఎన్ని కోట్ల సెక్స్ సైట్స్ ఉన్నాయో తెలుసా ?
మీకు కోపం రావచ్చు కాని, ఏదన్న సంఘటన జరిగినప్పుడు మాత్రమే మనం బయటకి వస్తున్నాం ( నేను కుడా ).
ఆ తరువాత అది మామూలు అయిపోతుంది.
చివరగా ఒక విషయం , నా ప్రత్యక్షనుభవం.
నేను చూసాను హాస్టల్స్ లో, బయటకి ఎంతో నాగరికంగా మాట్లాడేవాడు , ఫోన్ లో అమ్మాయిలతో ఎంత దరిద్రంగా మాట్లాడాతాడో, అదో పెద్ద షాక్ నాకు, అమ్మాయిలు కూడా అలా మాట్లాడతారని అప్పుడే తెలిసింది.
ఏం చేద్దాం ?????