పాతబస్తీ ఎం ఐ ఎం జాగీరా ??
అవును .. కాదంటే ఏం జరుగుతుందో అందరికి తెలుసు .
కాకపొతే ఒక ఫన్ని న్యూస్ .. గత 59 సంవత్సరాలలో మొట్టమొదటి సారిగా ఎం ఐ ఎం మేనిఫెస్టో విడుదల చేసిందంట .
వాళ్ళు చేసిన ప్రామిస్ ఏంటంటే .. హైదరాబాద్ ని ప్రపంచ స్థాయి నగరం గా మారుస్తారంటా :-) :-)
నాకు తెలుసు ఈపాటికి మీరు గట్టిగా నవ్వుతూ ఉంటారని . .. ఇప్పటి వరకు రాలేదు కాని ఈ డౌట్ , ఎందుకో వాళ్ళ బుర్రలు మోకాల్లో గాని ఉన్నాయా ? ప్రపంచ స్థాయి నగరం అంటే పాతబస్తీ అనుకుంటున్నారేమో హి హి హి ..
మేనిఫెస్టో తయారు చేయడం కొంచెం కష్టమే సుమీ ..

మొన్న కాంగ్రెస్ నేతలని తన్ని పంపించారుగా బాగా , పాపం కనీసం రాజశేకర్రెడ్డి చేసిన సహాయం కూడా మర్చిపోయి అలా ఉతికి ఆరేస్తే ఎవ్వరితో చెప్పుకోవాలో తెలియక మన ఉత్తమ కుమారుడు , షబ్బీర్ కుమిలిపోతున్నారు.
కాకపొతే నాది ఒక డౌట్ .. ఎం ఐ ఎం ఎప్పటి నుండో ఇలాంటి ఆకృత్యాలకి పాల్పడుతుంది కదా ..
రాజకీయ పార్టి లు స్పందించకపోయినా పరవాలేదు ..
కనీసం కుల సంఘాలు మాట్లాడకపోయినా పరవాలేదు ..
మత సంఘాలు మాట్లాడకపోయినా ఏం చేయలేము ..
కాని మరి ఇతర కవులు , కళాకారులు , హక్కుల సంఘాలు వీళ్ళు కూడా ఎందుకు సైలెంట్ గా ఉండాలి ??
నేనేమి కోపంగా అడగడం లేదండి బాబు , ఒట్టు ..మన సుమన్ రౌద్ర రసం లో అడిగినట్టే అడుగుతున్నా ..
MIM Manifesto, సుమన్ రౌద్రరసం అదిరిపోయాయి.
ReplyDeleteమేతావులు మేతకెళ్ళుంటాయి కానీ, ఈ మధ్య ప్రభుత్వాలు గోళ్ళు గిల్లుకున్నా, ఆ పన్లని రివ్యూ చేసేసి నిలదీసేస్తున్న కోర్టులు ఏం చేస్తున్నాయో ఎవరన్నా చెప్పండి. నేను కూడా సుమనుడి రౌద్రరసంలోనే అడుగుతున్నా.