ఈసారి కూడా సాక్షి నే ..
పాత చచ్చు పుచ్చు న్యూస్ చదవాలనుకుంటే సాక్షి ఓపెన్ చేయండి .
2011 లో జరిగిన విషయాన్ని ఏదో నిన్న, మొన్న జరిగినట్టు రాసి పారేశారు మన సాక్షి జర్నలిస్ట్ లు .
ఇంతకు ముందు కూడా , పాకిస్తాన్ ఇమ్రాన్ ఖాన్ కి బదులు బాలివుడ్ ఇమ్రాన్ ఖాన్ ఫోటో పెట్టిన విషయం ఈ బ్లాగ్ లో చూడొచ్చు .
ఒక విమానం ముందు చక్రం లేకుండా ల్యాండ్ అవ్వడం ఎంత పెద్ద న్యూస్ . అది ఈరోజే జరిగినట్టు రాయడం ఇంకా పెద్ద న్యూస్ .

ఆ మొదటి లైన్ చూసారా , ఇరాన్ విమానం ఘోర ప్రమాదం నుండి బయట పడిందంట ఎప్పుడూ ??? 2011 లో :-) ఆ న్యూస్ లో ఇచ్చిన లింక్ కూడా పాతదే , ఆ లింక్ ఇక్కడ . డైరెక్ట్ youtube వీడియో రావడం లేదు దీనికి .
అదన్న మాట సంగతి . అంటే మనకన్నా 4 సంవత్సరాలు లేట్ గా ఉన్నారు సాక్షి .
No comments:
Post a Comment