Sunday, August 9, 2015

కేంద్రం తో గొడవ పడితే ప్రత్యెక హోదా వచ్చేస్తుందా ??

కేంద్రం తో గొడవ పడితే ప్రత్యెక హోదా వచ్చేస్తుందా ?

గత కొన్ని రోజులు గా సాక్షి, ఇతర కాంగ్రెస్ ( ? ) నాయకులు తెగ ఉదరగోడతుంటే డౌట్ వస్తుంది .
ఇప్పుడు జగన్ అయినా,  చంద్రబాబు నాయుడు అయినా ఏమి పీకలేరు  , బిజెపి ఈక కూడా తెమ్పలేము .
బిజెపి కి పూర్తీ మెజారిటి ఉంది , ఆంధ్రప్రదేశ్ లో చెప్పుకోదగ్గ బలం కూడా లేదు ఓడిపోతామేమో అని అనుకోవడానికి . ఎక్కువగా మాట్లాడితే ఉంచుకున్నవి కూడా పోతాయి .

మూసుకుని కూర్చోవడమే , లేకపోతె జగన్ ని బయటకి తీసుకుని రావడానికి బిజెపి కి బుర్ర లేదా ?
వీడు కాకపోతే వాడు , అంతే .

1 comment:

  1. meeru enkata mandi sodarulo teliyadu gani, mee thandri garu okariki asti motham rasicheste nenu ami cheyalemani urukuntara.

    ReplyDelete