Sunday, August 9, 2015

ఔరా , ఇదెలా సాద్యం

బిజెపి పాలన లో , స్వచ్చ భారత్ లో కాంగ్రెస్ పాలిత ప్రాంతాలు మొదటి స్థానాలలో ఉండటం . 
ఇంత నిష్పక్షపాతంగా పరిపాలిస్తే ఎలా ?? 
బిజెపి పాలనలో బిజెపి పాలిత రాష్ట్రాలు , కాంగ్రెస్ పాలన లో కాంగ్రెస్ పాలిత ప్రాంతాలు మాత్రమె రావాలి , అది మన సంప్రదాయం కదా . 


2 comments:


  1. ఎవరి పాలనలో నైనా మైసూరు,బెంగుళూరులు మిగతా నగరాలతోపోలిస్తే శుభ్రంగానే ఉంటాయి.మొత్తం మీద దక్షిణాదిలో ఊళ్ళు ఉత్తరాదిలోకన్నా కాస్త శుభ్రంగానే ఉంటాయి.మన ఆంధ్రప్రదేశ్ లో ఈ విషయంలో ఇంకా అభివృద్ధి సాధించవలసి ఉంది.

    ReplyDelete
    Replies
    1. అవునండి , మిత్రులు , కుటుంబసభ్యులు చెప్పిన ప్రకారం, నార్త్ లో ఆలయాల్లో శుభ్రత తక్కువ అని .
      ధన్యవాదాలు

      Delete