Thursday, August 27, 2015

పాకిస్తాన్ టిట్ ఫర్ టాట్

జమ్మూ కాశ్మీర్ లో టెర్రరిస్ట్ ని పట్టుకున్న వార్త రాగానే  , పాకిస్తాన్ చేసిన పని ఏంటో తెలుసా .. వాళ్ళు కూడా ఇండియన్ టెర్రరిస్ట్ ని పట్టుకున్నామని ప్రకటించారు .
:) :)

ఈ కింద ఉన్నది కాశ్మీర్ లో పట్టుకున్న పాకిస్తాన్ ఇస్లామిక్ టెర్రరిస్ట్
http://www.ndtv.com/india-news/pakistani-terrorist-caught-alive-after-encounter-in-north-kashmir-1211556?pfrom=home-lateststories

ఈ కింద న్యూస్ చదవండి ..

http://www.dawn.com/news/1203185/muharram-terror-bid-foiled-as-four-raw-linked-men-arrested-from-karachi-ssp



కామెడీ ... 

Wednesday, August 19, 2015

జాతీయ గీతం పాడితే బడి నుండి తొలగిస్తాం

జమ్మూ కాశ్మీర్ లో మన దేశ జాతీయ గీతం పాడే స్వేచ్చ కూడా లేకుండా పోయింది



. ఈ కుహానా లౌకిక వాదులు ఎక్కడ దాక్కున్నారో ??
ఏది ఏమైనా, ఈ కుహానా లౌకిక వాదులు నుండి , టెర్రరిస్ట్ ల నుండి జమ్మూ కాశ్మీర్ కి స్వతంత్రం వస్తుందని ఆశిస్తూ ..

Sunday, August 9, 2015

కేంద్రం తో గొడవ పడితే ప్రత్యెక హోదా వచ్చేస్తుందా ??

కేంద్రం తో గొడవ పడితే ప్రత్యెక హోదా వచ్చేస్తుందా ?

గత కొన్ని రోజులు గా సాక్షి, ఇతర కాంగ్రెస్ ( ? ) నాయకులు తెగ ఉదరగోడతుంటే డౌట్ వస్తుంది .
ఇప్పుడు జగన్ అయినా,  చంద్రబాబు నాయుడు అయినా ఏమి పీకలేరు  , బిజెపి ఈక కూడా తెమ్పలేము .
బిజెపి కి పూర్తీ మెజారిటి ఉంది , ఆంధ్రప్రదేశ్ లో చెప్పుకోదగ్గ బలం కూడా లేదు ఓడిపోతామేమో అని అనుకోవడానికి . ఎక్కువగా మాట్లాడితే ఉంచుకున్నవి కూడా పోతాయి .

మూసుకుని కూర్చోవడమే , లేకపోతె జగన్ ని బయటకి తీసుకుని రావడానికి బిజెపి కి బుర్ర లేదా ?
వీడు కాకపోతే వాడు , అంతే .

ఔరా , ఇదెలా సాద్యం

బిజెపి పాలన లో , స్వచ్చ భారత్ లో కాంగ్రెస్ పాలిత ప్రాంతాలు మొదటి స్థానాలలో ఉండటం . 
ఇంత నిష్పక్షపాతంగా పరిపాలిస్తే ఎలా ?? 
బిజెపి పాలనలో బిజెపి పాలిత రాష్ట్రాలు , కాంగ్రెస్ పాలన లో కాంగ్రెస్ పాలిత ప్రాంతాలు మాత్రమె రావాలి , అది మన సంప్రదాయం కదా . 


Friday, August 7, 2015

కాలనీ లలో, గేటెడ్ కమ్యూనిటీస్ లో చెత్త నుండి ఎరువు తయారు చేసుకోవడం

ఈ రోజు వసుంధర లో వచ్చింది .. బాగుంది ఈ ఆర్టికల్ .

ఈ రోజుల్లో ఎక్కడ చూసిన చెత్త ఒక పెద్ద సమస్య అయిపోతుంది . నిజం చెప్పాలంటే సగం రోగాలికి పరిసరాలు అపరిశుభ్రతే కారణం . చెత్త అంతా సేకరించి ఇంకో చోటకి తరలించడం పెద్ద సమస్య .
చెత్త ని రీసైక్లింగ్ చేస్తే , తొంబై శాతం సమస్యలు పరిష్కారం అయిపోతాయి .

ఈ ఆర్టికల్ లో చెత్త నుండి ఎరువు తీసే యంత్రాల గురించి , అవి సప్లై చేసే సంస్థ గురించి వచ్చిన ఆర్టికల్ .
అలా తీసిన ఎరువు ని కొంతమంది తిరిగి అమ్ముతున్నారంతా కూడా .









Tuesday, August 4, 2015

కంపెనీ లో ప్రతీ ఒక్కరికి సమాన జీతం ఇస్తామన్న కంపెనీ భవిష్యత్తు ఏమైందో ???

గ్రావిటీ పేమెంట్ అని ఒక అమెరికన్ కంపెనీ సీఈఓ , గత ఏప్రిల్ లో ఒక ప్రకటన చేసారు ..
కంపెనీ లో పని చేస్తున్న ప్రతీ ఒక్కరికి సమాన జీతం ఇస్తామని , ప్రతీ ఒక్కరికి అంటే ప్రతీ ఒక్కరికి .
కింద స్తాయి నుండి , పై స్తాయి వరకు అందరికి ఒకటే జీతం . సంవత్సరానికి 70, 000 డాలర్స్ .
తక్కువ స్కిల్ ఉన్నవాళ్ళకి, ఎక్కువ స్కిల్ ఉన్నవాళ్ళకి కూడా ఒకటే జీతం .

ఆ కంపెనీ భవిష్యత్తు ఏమైందో, తెలుసుకోవాలంటే ఈ కింద ఉన్న లింక్ లు చదవండి .


http://www.youngcons.com/ceo-raises-salaries-to-70k-for-every-employee-now-has-to-rent-his-own-home-to-make-ends-meet/



http://www.forbes.com/sites/davidburkus/2015/08/02/why-a-70000-minimum-salaries-isnt-enough-for-gravity-payments/



నిజంగా ఒక మంచి కేసు స్టడీ .