Saturday, June 27, 2015

ట్యునీషియా లో టూరిస్ట్ లని అత్యంత పాశవికంగా కాల్చిన ఇస్లామిక్ ఉగ్రవాది


ట్యునీషియా లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాది , బీచ్ లో సేద తీరుతున్న పర్యాటకులని అత్యంత దగ్గరగా కాల్చి చంపినా ఘటన లో 38 మంది చనిపోయారు .
టూరిస్ట్ లని చంపి , తిరిగి వీధుల్లో మిగిలిన టూరిస్ట్ లని చంపడానికి వెతుకుతున్న క్రమం లో పోలీస్ తూటా లని బలి అయిపోయాడు .

డైలీ మెయిల్ నుండి కొన్ని ఫోటో లు . .

ఆ ఉగ్రవాది ఫోటో ఇక్కడ

AK47 తో ఉగ్రవాది


తన వాళ్ళు చనిపోయిన బాధ లో ఒక మహిళ


వీధుల్లో మిగతా టూరిస్ట్ ల కోసం  వెతుకుతున్న ఉగ్రవాది ..





పోలీస్ లు కాల్చిచంపిన ఉగ్రవాది


చనిపోయిన వ్యక్తుల ఫోటో లు ..





ఒకప్పుడు ఉగ్రవాదులు ఏ దేశాల్లో ఉంటారు అని అడిగితె , పలానా అని చెప్పేవాళ్ళం .
ఇప్పుడు ప్రపంచం అంతా వాళ్ళే ఉన్నట్టు అనిపిస్తుంది . అంతగా ఉగ్రవాదం విస్తరిస్తుంది .
ఒకప్పుడు పేదరికం కారణంగానో , మరే ఇతర కారణాలతో ఉగ్రవాదులు గా తయారయ్యేవాళ్ళు .
అభివృద్ధి చెందిన దేశాల నుండి , ఆరోగ్యకరమైన జీవితం , భద్రత ఉన్న బ్రిటన్ , ఆస్ట్రేలియా , యూరోప్  జీవితాన్ని కూడా వదులుకుని , ఇస్లామిక్ స్టేట్ లో జాయిన్ అవుతున్న ఉగ్రవాదులు ని చూస్తుంటే మన అభిప్రాయాలు మార్చుకోవాలేమో .. 

1 comment: