Wednesday, June 24, 2015

ఎవరీవిడా ..

సెక్షన్ 8 పెట్టడానికి నేను చచ్చినా ఒప్పుకోను , ఈ విషయం లో  కేంద్రం మొండిగా ముందు కి వెళితే యుద్దమే ..

ఎవరీవిడా .. ??

విజయశాంతి

విజయశాంతా ?? ఆవిడెవరు ??

మా చిన్నప్పుడు చాలా గొప్ప నటి , చాలా సినిమాల్లో ఉతికి ఆరేసింది , ఇప్పుడు ఇదిగో ఇదే చూట్టం ..

చా నిజమా ??

అందుకే రోజూ కనీసం ఒక పది నిమిషాలైన పేపర్ చదవమనేది .. చదివుంటే ఆవిడ ఎంత పెద్ద నటో అర్ధమయ్యేది . .


2 comments:

  1. ఇంకా ఎవరీవిడ అంటే, చీ బోరిక గురించి అడిగారేమో అనుకొన్నాను :)

    ReplyDelete