ఆ వార్తా వ్రాసిన వ్యక్తీ ఎంత ఆవేదన తో రాసారో అది చదివితే మనకి అర్ధమవుతుంది. నాకు నోటిమాట రాలేదు చదువుతుంటే , చాలా బాధగా అనిపించింది.
మా చిన్నప్పుడు స్కూల్ లో జరిగే చిన్న చిన్న functions కి మా తెలుగు మాస్టారు ఈ పాట పాడించడం ఇప్పటకి గుర్తే. కాని అయిన గురించి ఇలా చదువుతానని అస్సలు ఊహించలేదు.
ఆయినా ఆ విధమైన జీవితానికి రావడానికి కారణాలు ఏంటో మనకి తెలియదు, అయిన పైన ఉన్న గౌరవం కూడా తగ్గిపోదు, కాని ఆ వ్యక్తీ కి అలా కాకుండా ఉండాల్సింది అన్న ఆవేదన.
ఆ గీతం వ్రాసిన వ్యక్తీ గా తప్ప ఆయినా గురించి నాకు ఏమి తెలియదు. ఆయినా గురించి నేను చదివిన రెండో వార్త ఇదే.
http://www.andhrajyothy.com/navyaNewsShow.asp?qry=2012/dec/28/navya/28navya2&more=2012/dec/28/navya/navyamain&date=12/28/2012
No comments:
Post a Comment