చాల రోజుల కింద ఒక కధ చదివాను ఈనాడు లో.
ఆ కద ప్రకారం, విద్య బుద్దులు నేర్పించడానికి తీసుకునివేల్తున్న తన గురువు గారితో ఆ దేవ దేవుడైన శ్రీరాములు వారు వసిష్ఠుల మహర్షి వారిని నేను అంటే ఎవరు (?) , అని అడుగుతారు. దానికి వసిష్ఠుల మహర్షి వారు సమాధానం చెప్పరు ఎందుకంటే ' నేను' అనే దానికి అర్ధం తెలిసిన నాడు అతనికి ఇహ విషయ్జాల మీద ఆసక్తి ఉండదని, అల ఆసక్తి పొయిననాడు శ్రీ శ్రీరాములు వారి కారణ జన్మ కి అర్ధం ఉండదని తలచి సమాధానం తరువాత చెప్తాను అని చెప్తారు.
ఆ తరువాత రామ రావణ యుద్ధం జరిగి , తిరిగి శ్రీరాములు వారు పట్టభిషేకమయ్యే ముందర మల్లి తన గురువు గారిని అడుగుతారు తన సందేహం తీర్చమని, అప్పుడు వసిష్ఠుల మహర్షి వారు తన సమాధానం తో తనకి రాజ్య పాలనా పట్ల ఆసక్తి పోకూడదని మాట తీసుకుని సమాధానం చెప్తారు.
ఈ కద నాకు బాగా నచ్చింది. కానీ నేను దానిని జాగ్రత్త పరచలేదు . online lone చదివాను. save చేసుకుని పెట్టుకుందాం అని అనుకున్నాను కానీ నా lazyness వల్ల , నా వ్యక్తీగత పనులు బాగా ఎక్కువైపోయి నేను ఈ కదని బద్రపరుచుకోలేదు. ఇప్పుడు ఈనాడు archives లో కూడా లేదు. అవి 90 days వరకు మాత్రమే ఉంటాయి.
కానీ ఈ కద పబ్లిష్ అయి చాల రోజులు అయ్యింది.
విజ్ఞులు ఎవరైనా ఈ కద గుర్తు ఉంటె దయచేసి సమాధానం చెప్పండి. ఒకవేళ ఈ కద ఎక్కద దొరుకుతుందో కొంచెం ఆ ప్లేస్ చెప్పండి.
ధన్యవాదాలు.