జామియా యూనివర్సిటీ లో CAA కి వ్యతిరేఖంగా జరిగిన గొడవ లో ,పోలీస్ లని బెదిరించే ఇద్దరు అమ్మాయిల ఈ ఫోటో చాల ఫేమస్ అయింది . దాని వెనక ఉన్న కథ ఇండియా టుడే బయట పెట్టింది . చదవండి ..
అమ్మాయిల పేర్లు : లాడీద సఖాలూన్ , అయేషా రేనా .
లాడీదా సఖాలూన్ చదివేది బాచిలర్స్ అఫ్ అరబిక్ మొదటి సంవత్సరం , జామియా యూనివర్సిటీ లో . సొంత రాష్ట్రం కేరళ
ఆల్రెడీ తన ఒరిజినల్ ఫేస్బుక్ ప్రొఫైల్ ని డిలీట్ చేసేసింది, కొత్థ ఫేస్బుక్ ప్రొఫైల్ create చేసుకుంది దాని ప్రకారం , కేరళ లో ఎకనామిక్స్ లో మూడు సంవత్సరాల డిగ్రీ చేసి , మళ్ళీ అరబిక్ లో డిగ్రీ చేస్తుంది .
లడీదా కేరళ లో "స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజషన్" ( SIO )లో చాలా ఆక్టివ్ మారియు ఆ సంస్థ తరపున వివిధ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటుంది . తన భర్త కూడా ఆ సంస్థ లో సభ్యుడు , ఆక్టివ్ కూడా .
Back in 2017, she had presented a paper in a public discourse in Ponnani, Malappuram, organised by SIO.
The subject of the paper was "Conversion: Religion in controversies and limits of liberal discourses". The speeches in Malayalam are available on
YouTube.
పై ఇంగ్లీష్ కి , నేను తెలుగు అనువాదం చేయలేకపోయాను , ఎవరైనా హెల్ప్ చేయండి .
తన పాత ఫేస్బుక్ అకౌంట్
తన పాత ఫేస్బుక్ అకౌంట్ పోస్ట్లన్ని కూడా చాలా రాడికల్ గా ఉన్నాయి , హింస
ప్రేరేపించేలా .
పై దానికి అర్ధం చెప్పండి , నాకు అర్ధం కాలేదు సరిగ్గా . కొంచెం అర్ధం అవుతుంది . ఎదో దేవుని పేరుమీద , స్తుతిస్తూ చెప్తుంది , అదే మా నినాదం అని చెప్తుంది .
CAA కి వ్యతిరేఖంగా జరిగినా protest లో , అల్లాహు అక్బర్ అనే నినాదం వద్దని ఎవరో లౌకిక వాదులు చెప్పినందుకు , తాను రాసిన పోస్ట్.
" నేను అదే చెప్తాను అని, అంతే కాదు , మీ సెక్యులర్ / లౌకిక నినాదాలు మాకు వద్దు , అవి మేము ఎప్పుడో వదిలేశాం , మాకు మేము అల్లాహ్ కి సమర్పించుకున్నాం . మేము అవే నినాదాలు చేస్తాం . ఇంకా గట్టిగా చేస్తాం . అవే మా ఆత్మ . మా జీవితాలని నిర్దేశించేది కూడా అదే . మీకు మీ లౌకిక వాదాన్ని నిరూపించుకోవడానికి చాలా తొందరగా ఉంది, కానీ మాకు కాదు , అవసరం లేదు . మాకు లౌకిక వాదం అక్కర్లేదు .
ఆ లాంగ్వేజ్ ఎలా ఉందంటే .. మీ లౌకిక వాదాన్ని మీరు మీ ముడ్డి లో పెట్టుకోండి మాకు అవసరం లేదు , మాకు మా అల్లాహ్ ( ఇస్లాం ) ఉన్నారు / ఉంది . మా పూర్వికులు ఎప్పుడో ఇవన్నీ నిర్వచించారు ( మేము ఎలా ఉండాలో ). మీరు ఇప్పుడు వఛ్చి మాకు తండ్రులు తాతలు అవ్వొద్దు , చెప్పొద్దూ .
************** కొంత అర్ధం కాలేదు ************************** ఎవరైనా translate చేస్తే నేను update చేస్తాను ******************************.
చాలా రాడికల్ పోస్ట్ ఇది .
ఇండియాటుడే జర్నలిస్ట్ లు ఈ రాడికల్ పోస్ట్ లు గురించి అడిగితే ముందు సమర్ధించుకోవటానికి ప్రయత్నించి , తరువాత కాల్ కట్ చేసేసింది .
ఇంకొక పోస్ట్ .. రాళ్లు విసురుతూ ఉన్న ఫోటో , గన్ పట్టుకున్న ఫోటో . పెట్టి
బురఖా యొక్క శక్తి ని తక్కువ అంచనా వేయకండి అని రాసిన పోస్ట్ .
ఇంకా మీకు ఆవిడ పోస్ట్ లు, ఫోటో లు చూడాలంటే ..
ఇప్పుడు ఇంకొక అమ్మాయి అయేషా రీనా
తాను కూడా కేరళ లో మలప్పురం జిల్లా నుండి వచ్చింది . తను కూడా ఫేస్బుక్ అకౌంట్ డిలీట్ చేసేసింది . భర్త జర్నలిస్ట్ .
ఆవిడ భర్త ఫేస్బుక్ అకౌంట్ , అందులో కనిపించే ఫోటో బాబ్రీ మసీదు .
ఆఫ్జల్ గురు , యాకుబ్ మీనన్ ల మీద విపరీతమైన అభిమానం , ఉరి తీసినప్పుడు , మేము ఈ ఫాసిస్ట్ దేశం లో helpless గా ఉన్నాం అని బాధపడ్డారు .
మోడీ అంటే విపరీతమైన ద్వేషం .
ఈ అమ్మాయిలు పోలీస్ లు బెదిరించిన ఫోటో పట్టుకుని, మన తెలుగు కమ్యూనిస్ట్ లు పండగ చేసేసుకున్నారు . వీళ్ళకి ఎందుకు హిందూ మతం అంటే అంత ద్వేషమో అర్ధం కావడం లేదు .
ఒవైసి బ్రదర్స్ , హైదరాబాద్ నడిబొడ్డున , తస్లిమా నస్రీన్ ని జుట్టు పట్టుకుని కొట్టినప్పుడు వీళ్ళు ఏ కన్నం లో దాక్కున్నారో ?? , ఇది కేవలం మచ్ఛుక ఇలాంటి రాజకీయాలు , వాళ్ళు చాలా ఎక్కువ చేస్తున్నారు . మతం అంటే హిందూ మతం ఒక్కటేనా ? FB లో , వీళ్ళ పోస్ట్ లు చూస్తుంటే ఎదో ఇండియా లో , విప్లవం వచ్చ్చేస్తుంది అన్నట్టు .
అస్సామ్ లో ఉన్న బంగ్లా హిందువులు తో , అస్సామ్ వాసులకి ఉన్న గొడవ, ఇప్పుడు దేశమంతా హిందూ ముస్లిం గొడవలా అయిపొయింది . ఎందుకు వ్యతిరేకిస్తున్నారో ఒక్కడు సరిఅయిన సమాధానం చెప్పరు .
పాకిస్తాన్ , బాంగ్లాదేశ్ , ఆఫ్గనిస్తాన్ నుండి వచ్ఛే మైనారిటీస్ కి , ఆశ్రయం ఇవ్వడం లో తప్పేముంది .
విమర్శించాలంటే ఎన్ ఆర్ సి లో 1971 కట్ ఆఫ్ ఇయర్ దేశమంతా ఉండకూడదు అని విమర్శించాలి. 1971 కేవలం అస్సామ్ కి మాత్రమే వర్తింపచేయాలి . మిగతా రాష్ట్రాలకి 1971 అనేది చాల పెద్ద సమస్య .
నిజం చెప్పాలంటే , ఎప్పుడైతే వీళ్ళు హిందూ మతాన్ని ద్వేషించడం మొదలు పెట్టారో , అప్పుడే వాళ్ళ పతనం మొదలైంది . ఎప్పుడైతే , పేద ప్రజల్ని వదిలేసి, మధ్య తరగతి కి మధ్య వేలు చుపించారో అప్పుడే జనం వీళ్ళని పట్టించుకోవడం మానేశారు .
No comments:
Post a Comment