Wednesday, April 5, 2017

చైనా గ్లోబల్ టైమ్స్ ప్రకారం అరుణాచల ప్రదేశ్ చైనా లో దక్షిణ టిబిట్ , వాళ్ళ ఎడిటోరియల్ చదవండి , చైనా తో యుద్ధం వస్తే ఇండియా ఈక , సరిహద్దు ప్రాంతాల్లో కల్లోలం రేపగలం అంటూ ఈ బెదిరింపులు చదవండి

చైనా గ్లోబల్ టైమ్స్ ప్రకారం   అరుణాచల ప్రదేశ్  చైనా లో దక్షిణ టిబిట్ , వాళ్ళ ఎడిటోరియల్ చదవండి

http://www.globaltimes.cn/content/1041035.shtml




అంతే కాదు,   మసూద్ ని సపోర్ట్ చేసినందుకు  ఇండియా upset అయింది అని  తెలుసు , కానీ దానికి బదులు తీర్చుకోవడానికి ఇది పద్ధతి కాదు అని మనకి సుద్దులు చెప్తుంది .
NSG లో ఎంట్రీ కి ఇంకా బాగా కృషి చేయాలంటా .

వీటో పవర్ ని అడ్డం పెట్టుకుని , ఇండియా అభ్యంతరాలని తోసి  వివాదాస్పద కాశ్మీర్ లో cpec ని నిర్మించడం , ఉల్ఫా తీవ్రవాదులు కి ఆశ్రయం ఇవ్వడం ,  మసూద్ మీద చర్యలని అడ్డుకోవడం ,  NSG లో ఎంట్రీ కి ఇండియా ని అడ్డుకోవడం . ఇంకా ఎన్నెన్నో..

ఈసారి ఏ ఎర్రన్న అయినా చైనా కి అనుకూలంగా మాట్లాడితే , చెప్పులతో కొట్టండి .