టెర్రరిస్ట్ లకి మతానికి ఏం సంబంధం ..
ఎక్కడైనా ఒక టెర్రరిస్ట్ ఎటాక్ జరిగినప్పుడు , పదుల సఖ్యలో జనం చనిపోయినప్పుడు ..
మనం వినే ఒకే మాట ..
"ఉగ్రవాదు లుకి మతం తో సంబంధం లేదు. ఉగ్రవాదానికి మతానికి సంబంధం లేదు . "
సరే అలానే అనుకుందాం .. ఇప్పుడు యెమెన్ కి ఉరిశిక్ష విధిస్తే .. వినిపిస్తున్న మాట ..
"అతను ముస్లిం కాబట్టి ఉరిశిక్ష విధించారు "
సామాజిక మాధ్యమాల్లో జరిగే చర్చ ని మీరు చూసే ఉంటారు .
ఆ మేధావులు కి, మానవ హక్కుల కోసం పోరాడే వ్యక్తులకి , ఏం ఐ ఏం కి , దళిత నాయకులకి -- మీరు మరీ ఇంత దారుణంగా నాలుక మడత పెట్టి మాట్లాడటం ఏం బాగుంది . ఇంత విరుద్దమైన మాటలు మాట్లాడుతూ ఉంటె , రేపు మీ మాటలు జనం ఏం నమ్ముతారు ?? మీ లక్ష్యాన్ని జనం ఏ విధంగా అర్ధం చేసుకుంటారు .
యెమెన్ కి , దళిత వాదానికి సంబంధం ఏంటి ? ఫేస్బుక్ లో కొంతమంది దళిత నాయకులు అని చెప్పుకుంటూ సాగించే ఈ ప్రచారం ఖండించాలి .

Do you call him as terrorist ?
ReplyDeleteJust check how many people attended his funeral ..
https://www.youtube.com/watch?v=4olspk5mTfU&feature=youtu.be
thousands of people attended his funeral. Religion and terrorism are different.