Thursday, July 30, 2015

టెర్రరిస్ట్ లకి మతానికి ఏం సంబంధం

టెర్రరిస్ట్ లకి మతానికి ఏం సంబంధం ..

ఎక్కడైనా ఒక టెర్రరిస్ట్ ఎటాక్ జరిగినప్పుడు , పదుల సఖ్యలో జనం చనిపోయినప్పుడు ..
మనం వినే ఒకే మాట ..
"ఉగ్రవాదు లుకి మతం తో సంబంధం లేదు.  ఉగ్రవాదానికి మతానికి సంబంధం లేదు . "
సరే అలానే అనుకుందాం .. ఇప్పుడు యెమెన్ కి ఉరిశిక్ష విధిస్తే .. వినిపిస్తున్న మాట ..
"అతను ముస్లిం కాబట్టి ఉరిశిక్ష విధించారు " 
 సామాజిక మాధ్యమాల్లో జరిగే చర్చ ని మీరు చూసే ఉంటారు .
ఆ మేధావులు కి, మానవ హక్కుల కోసం పోరాడే వ్యక్తులకి , ఏం ఐ ఏం కి , దళిత నాయకులకి  -- మీరు మరీ ఇంత దారుణంగా నాలుక మడత పెట్టి మాట్లాడటం ఏం బాగుంది . ఇంత విరుద్దమైన మాటలు మాట్లాడుతూ ఉంటె , రేపు మీ మాటలు జనం ఏం నమ్ముతారు  ?? మీ లక్ష్యాన్ని జనం ఏ విధంగా అర్ధం చేసుకుంటారు .

యెమెన్ కి , దళిత వాదానికి సంబంధం ఏంటి ? ఫేస్బుక్ లో కొంతమంది దళిత నాయకులు అని చెప్పుకుంటూ సాగించే ఈ ప్రచారం ఖండించాలి .



Friday, July 17, 2015

చిన్నపిల్లలు హత్యలు చేస్తే ఎలా ఉంటుంది



పది సంవత్సరాల వయసు గల పిల్లలు , హత్య చేస్తే ఎలా ఉంటుందో చూడాలంటే మనం ఇస్లామిక్ స్టేట్ కి వెల్లల్సిన్దె.
ఇది లింక్ ఇక్కడ ఉంది .
http://www.dailymail.co.uk/news/article-3164999/ISIS-film-CHILD-carrying-beheading-time-Cub-Caliphate-seen-executing-prisoner-decapitation-terror-group-increasingly-use-boys-kill.html





Sunday, July 5, 2015

గ్రీసు దివాలా తీయడానికి గల కారణం సోషలిజమా ??

గ్రీసు దివాలా తీయడానికి గల కారణం సోషలిజమా ..

గ్రీసు గురించి , గత వారం రోజులు నుండి జరిగే పరిణామాల గురించి మీకు అందరికి తెలిసే ఉంటుంది .
కాకపోతే గ్రీసు ఎందుకు దివాలా తీసింది అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం .

ఈ లింక్ చూడండి . గ్రీసు లో బార్బర్ పని ప్రమాదకరమైన ఉద్యోగం అంట , ఎందుకో మీరే చదవండి  .

http://shankhnaad.net/world/economy/item/298-greeks-have-run-out-of-other-people-s-money