ఒకప్పుడు పిల్లవాళ్ళను పత్రికలను చదవమనే వారు పెద్దవారు. భాషను సరిగా నేర్చుకుంటారని. ఈ రోజున ఆమాట ఎవరూ అనలేరేమో పిల్లలతో. మన జర్నలిజం మరింత అభివృధ్ధి చెందితే ఇలాగే తిన్నగా బూతులే పత్రికలలో వ్రాసినా ఆశ్చర్యపోనవసరం లేదు.
ఈనాటి ఈ తెలుగు అద్వాన్న స్థితికి కారణం మీ పెద్దలే . డబ్బు మీద విపరీత వ్యామోహం తో పిల్లల్ని ధన క్షీరదాలుగా తయారుచేసారు . తెలుగు తల్లి పేరు చెపితే అదేదో బూతు మాట్లాడిన భావం ఉంది ఇప్పటి పిల్లల్లో . కారణం ఎవరి పెంపకం ? ఇక్కడ ఐ ఐ టి కాన్పూరు లో ఎప్పుడైనా మన తెలుగు పండుగలు జరుపడానికి మెయిల్ వ్రాసినప్పుడు తెలుగు లో కూడా రాయండి మహాప్రభో అన్నందుకు ఇక్కడ ప్రతినిధి ఇచిన జవాబు ఏంటంటే " చాల మంది మన తెలుగు జాతి పిల్లలకి తెలుగంటే తెలీదంట , చదవటం రాదంట !" ఏం తెగులు పుట్టింది వాళ్ళ తల్లితండ్రులకి ? అక్కడకి వారేమీ అణచివేయబడ్డ కులాల జాతి కూడా కాదాయె ఒకవేళ క్రైస్తవ మత వ్యామోహం లో తెలుగుని పాతరేయటానికి !
అమెరికా లో నే నయం. ఈ మధ్య బాలు సాక్షిగా పాడుతా తీయగా లో చూస్తుంటే మనం మర్చిపోయిన తెలుగుని పిల్లలు గుర్తు చేస్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రులకు నమస్సుమాంజలి.
ఒకప్పుడు పిల్లవాళ్ళను పత్రికలను చదవమనే వారు పెద్దవారు. భాషను సరిగా నేర్చుకుంటారని. ఈ రోజున ఆమాట ఎవరూ అనలేరేమో పిల్లలతో. మన జర్నలిజం మరింత అభివృధ్ధి చెందితే ఇలాగే తిన్నగా బూతులే పత్రికలలో వ్రాసినా ఆశ్చర్యపోనవసరం లేదు.
ReplyDeleteఈనాటి ఈ తెలుగు అద్వాన్న స్థితికి కారణం మీ పెద్దలే . డబ్బు మీద విపరీత వ్యామోహం తో పిల్లల్ని ధన క్షీరదాలుగా తయారుచేసారు . తెలుగు తల్లి పేరు చెపితే అదేదో బూతు మాట్లాడిన భావం ఉంది ఇప్పటి పిల్లల్లో . కారణం ఎవరి పెంపకం ? ఇక్కడ ఐ ఐ టి కాన్పూరు లో ఎప్పుడైనా మన తెలుగు పండుగలు జరుపడానికి మెయిల్ వ్రాసినప్పుడు తెలుగు లో కూడా రాయండి మహాప్రభో అన్నందుకు ఇక్కడ ప్రతినిధి ఇచిన జవాబు ఏంటంటే " చాల మంది మన తెలుగు జాతి పిల్లలకి తెలుగంటే తెలీదంట , చదవటం రాదంట !" ఏం తెగులు పుట్టింది వాళ్ళ తల్లితండ్రులకి ? అక్కడకి వారేమీ అణచివేయబడ్డ కులాల జాతి కూడా కాదాయె ఒకవేళ క్రైస్తవ మత వ్యామోహం లో తెలుగుని పాతరేయటానికి !
ReplyDeleteఅమెరికా లో నే నయం. ఈ మధ్య బాలు సాక్షిగా పాడుతా తీయగా లో చూస్తుంటే మనం మర్చిపోయిన తెలుగుని పిల్లలు గుర్తు చేస్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రులకు నమస్సుమాంజలి.
Delete