Saturday, February 25, 2012

మొదటి అడుగు


ఇది నా మొదటి టపా. ఏం రాయలొ, ఎక్కడ మొదలపెట్టాలొ, ఎలా మొదలపెట్టాలొ ఎమీ తెలియదు.
మళ్ళీ కలుస్తాను. ఉంటానండి.

4 comments:

  1. వ్రాయండి.మీ అనుభవాలు,ఆలోచనలు భావనలు.......

    ReplyDelete
    Replies
    1. నా ఆలస్యానికి క్షమించండి. నేను ఇచ్చిన రిప్లై పబ్లిష్ అవ్వలేదని ఇప్పుడే చూసాను.
      కచ్చితంగా రాయడానికి ప్రయత్నిస్తానండి. నా రాతల్లో ఎమన్నా అచ్చు తప్పులు ఉంటె మన్నించండి. చదివింది తెలుగు మీడియంలోనే అయినా , గత 10 yrs నుండి ఎక్కడా పూర్తీ తెలుగు రాసే అవకాశం రాకా కొంచెం కష్టపడుతున్నాను.
      మీ వాఖ్యకి కృతజ్ఞతలు

      Delete
  2. 'సన్నాయి' చాలా చక్కటి పేరు. అదేవిధంగా మంచి విషయాలనే వ్రాస్తుండండి. మీరు బహుశః యూరోప్ లో ఉన్నట్లున్నారు. మీరున్న ప్రాంతం గురుంచి మీకు చాలా మంచి విషయాలు వ్రాసే అవకాశముంది. మీరేమనుకోకపోతే మీరు వ్రాసిన ఆహరం,భాష, ఉద్యోగం, అక్కడి వాతావరణం, ప్రజలు మనతో ప్రవరించే తీరు వంటి వివరాలను మీ బ్లాగులో పెడితే మీకు బాగుంటుంది , చదివేవారికీ ఉపయోగపడున్తుంది కూడా.

    ReplyDelete
    Replies
    1. మీ వాఖ్యకి కృతజ్ఞతలండి. అవునండి నేను యూరోప్ లోనే ఉన్నాను. కచ్చితంగా రాస్తానండి. నిజంగా కేవలం దక్షిణ భారతదేశం లో మా ఊరు, హైదరాబాద్ , బెంగుళూరు తప్ప ఇంకో ఊరు తెలియని నాకు, ఇక్కడకి వచ్చిన తరువాత నా ఆలోచనలని ప్రభావితం చేసిన విషయాలు చాలా ఉన్నాయి. work culture, professionalism, environment, dining etiquette, driving etiquette (నేను drive చేయడంలేదనుకోండి ), ఇక్కడ మనుషుల ప్రవర్తన ఇంకా ఎన్నో ఉన్నాయండి. భిన్న సంస్కృతులని చూడటం వాళ్ళ మనం ఎక్కడ ఉన్నామో, మన సంస్కృతీ లో లోపలెంటో , లాభాలేంటో అన్ని తెలుస్తాయి.అన్నింటికంటే ఇక్కడ నిశ్శబ్దం బాగా నచ్చింది.

      Delete