1990 వరకు అతి ప్రశాంతంగా ఉన్న కాశ్మీర్ ఒక్కసారిగా ఉగ్ర దాడులతో వణికిపోయింది .
లక్షల హిందువులు వ్యాలీ ని వదిలి పోయేలా చేశారు ఉగ్రవాదులు . ఇదిగో డాన్ న్యూస్ లో వఛ్చిన ఈ న్యూస్ చూడండి . ఎవరన్నా దీని మీద మాట్లాడితే , వాళ్ళకేమి రాదన్నట్టు , మేము లక్షల కొద్దీ పుస్తకాలు చదివేశామని, ఇందులో మనడే తప్పని వాదించే జనాల కళ్ళు కొద్దిగానైనా తెరుచుకుంటే అదే సంతోషం.