చావు ని కూడా సెన్సేషన్ చేసే ఆంధ్రజ్యోతి ని చూస్తుంటే , జర్నలిజం ఇంతలా దిగజారిపోవడం చాలా బాధగా అనిపిస్తుంది .
ఒక వ్యక్తి చావుని , ఎదో సెన్సేషన్ వార్త గా ప్రచురించడం ఎంత వరకు భావ్యమో వాళ్ళే చెప్పాలి .
మనిషి చావులో టి ఆర్ పి వెతుక్కునే ఈ జనాలని చూస్తుంటే మొహం మీద కాండ్రించి ఉమ్మేయాలనిపిస్తుంది .