21 మంది ఈజిప్ట్ క్రైస్తవుల తలల్ని అత్యంత పాశవికంగా నరికేసిన ఇస్లామిక్ ఉగ్రవాదులు . ఈజిప్ట్ నుండి లిబియ కి పని కోసం వెళ్ళిన 21 మంది క్రైస్తవులని అత్యంత పాశవికంగా నరికేసారు , దానిని వీడియో తీసి ఇంటర్నెట్ లో పెట్టారు .
ఆ 21 మంది చేసిన నేరం ఏంటంటే , వాళ్ళు ముస్లిమ్స్ కాకపోవడమే .
రక్తం తో తడిసిన సముద్ర తీరం
ఫొటోస్ : డైలీ మెయిల్ , ఆంధ్రజ్యోతి .
ఇస్లామిక్ ఉగ్రవాదులు ఒక జోర్డాన్ పైలట్ ని సజీవ దహనం చేసిన విషయం మీకు తెలుసు . ఆ వీడియో ఈ క్రింద వెబ్సైటు లింక్ లో ఉంది .
http://shoebat.com/2015/02/03/watch-horrific-video-isis-burning-pow-jordanian-pilot/
దయచేసి ఆ వీడియో చూసే ముందు మీ గుండెలుని గట్టిగా పట్టుకోండి, చూడలేము అనుకున్న వాళ్ళు లింక్ అస్సలు ఓపెన్ చేయొద్దు , వీడియో , ఫోటో లు , చాలా దారుణంగా ఉన్నాయి , మీరు సున్నిత మనస్కులైతే ఓపెన్ చేయొద్దని మరీ మరీ హెచ్చరిస్తున్నాను .